Pawan Kalyan Vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ తెలంగాణతో పాటు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయంలో రేవంత్ కు అనుకూలంగా స్పందిస్తే ఏమవుతుందో అని కొంత మంది సినీ పెద్దలు ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూలో బన్నీ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను పవన్.. పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చారు.
Allu Arjun: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. ఈ ఘటన తమను ఎంతగానే కలిచి వేసిందన్నారు. మరోసారి బన్నీ ఘటనపై అనేక అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తొంది.
Komati Reddy: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె కుటుంబానికి సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం ప్రకటించినట్లు తెలుస్తొంది.
Pushpa 2 movie controversy: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై రెచ్చిపోయారు. అసలు అల్లు అర్జున్ మనిషేనా.. అంటూ ఏకీపారేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ విడుదల సమయంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై ఆర్జీవీ పోలీసులపై మరో సెటైరీకల్ పోస్ట్ ను పెట్టినట్లు తెలుస్తొంది.
Congress vs BRS: బీఆర్ఎస్ అధినాయకత్వమే టార్గెట్‌గా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా..? బీఆర్ఎస్ పొలిటికల్ గా కార్నర్ చేసేందుకు తెరపైకి ఆపరేషన్ టాప్ 3నీ కాంగ్రెస్ తెరపైకి తెస్తుందా..? గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ఆపరేషన్ టాప్ 3నీ బలపరుస్తున్నాయా..? అసలు రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిన ఆ టాప్ 3 ఎవరు..? రేవంత్ పొలిటికల్ స్ట్రాటజీతో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవా...?
CM Revanth Reddy Speech in Assembly: మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్ రేస్ వ్యవహారంపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.
PC Ghosh Commission: రేవంత్ సర్కారు మేడిగడ్డ ప్రాజెక్ట్ తో పాటు పలు ప్రాజెక్ట్ లలో జరిగిన అక్రమాలపై పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కమిషన్ ముందు.. సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హజరయ్యారు.
Allu arjun: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించినట్లు తెలుస్తొంది.
KTR Vs CM Revanth Reddy: ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చ జరిగితే.. అన్ని నిజాలు నిగ్గుతేలుతాయన్నారు.
TGSRTC: తెలంగాణలో మరల కొలువుల జాతర మొదలైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తొంది.
Pushpa 2 stampede controversy: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే.
ktr fires on revanth reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డిని ఏకీపారేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలపై నిలదీశారు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Group 2 Exam: నేటి నుంచి తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ రోజు, రేపు జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద అత్యతం పకడ్బందీ చర్యలను చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Allu arjun Arrest controversy: అల్లు అర్జున్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హజరు పర్చారు . కోర్టు వారి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో అల్లుఅర్జున్ ను నిన్న జరిగిన ఖర్చుల అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Samantha ruth prabhu: సమంత రూత్ ప్రభు ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ చూసి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారంట. ఇటీవల సామ్.. కీర్తీ సురేష్ కు కూడా ప్రత్యేకంగా పెళ్లి నేపథ్యంలో విషెస్ చెప్పిన విషయం తెలిసిందే.
Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
Allu Arjun Arrest news: పుష్ప 2 మూవీని చూసిన తర్వాత వేణు స్వామి తన ఎక్స్ ఖాతాలో అల్లుఅర్జున్ గురించి కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకు మరో 15 ఏళ్ల పాటు తిరుగులేదని, రాజయోగం నడుస్తుందంటూ అన్నారు. ఈ వీడయో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే..
Allu Arjun Vs Revanth Reddy: అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీని ఉద్దేశపూర్వకంగా జైలులో ఉంచినట్లు వ్యాఖ్యలు చేశారు. దీనిపై తదుపరి చర్యలు ఉంటాయని కూడా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.