iQOO Z9 Turbo: ఐక్యూ నుంచి త్వరలోనే మార్కెట్లోకి కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ iQOO Z9 Turbo పేరుతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.
Moto G64 5G: త్వరలోనే మోటరోలా (Motorola) బ్రాండ్ కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Whirlpool 7 Kg 5 Washing Machine: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన Whirlpool 7 Kg 5 Star లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Realme C63: అతి త్వరలోనే భారత మార్కెట్లోకి Realmeకి సంబంధించిన మరో మొబైల్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ కు సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఏంటో, ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo A38 5G Price Down Fall: అతి తక్కువ ధరలోని మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ఉగాది సందర్భంగా ఒప్పో మొబైల్ ను సగం కంటే తక్కువ ధరకే విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Iqoo Z6 Lite 5G Price Cut: ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోని గేమింగ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం అమెజాన్ (amazon) ఉగాది సందర్భంగా గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఐక్యూ జెడ్ 6 లైట్ (iQOO Z6 Lite 5G) స్మార్ట్ ఫోన్ చీప్ ధరలోని లభిస్తోంది.
Samsung Galaxy F15 5G Price Cut: ఉగాది పండగ సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని మొబైల్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 (SAMSUNG Galaxy F15 5G) స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Get Poco M6 Huge Discount: ఉగాది సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో పోకో లాంచ్ చేసిన ఎం 6 (POCO M6 5G) మొబైల్ ను కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Redmi 13C Price Cut: ఉగాది (Ugadi 2024) సందర్భంగా అన్నీ ఈ కామర్స్ కంపెనీలు ప్రత్యేకమైన డీల్స్ ను ప్రారంభించాలి. ముఖ్యంగా అమెజాన్ రెడ్మీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇటీవలే లాంచ్ అయినా రెడ్మీ 13c (Redmi 13C) స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.
Redmi Turbo 3 Release Date: ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ కంపెనీ రెడ్మీ నుంచి మరో కొత్త మొబైల్ విడుదలకు సిద్ధమయింది. కంపెనీ ఈ లాంచింగ్ మొబైల్ కు సంబంధించిన మోడల్ కూడా వెల్లడించింది. ఇది Redmi Turbo 3 పేరుతో ప్రపంచ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. కంపెనీ ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్ లోకి విడుదల చేసి అతి త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ విడుదలకు ముందే ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా లీకైనట్లు సమాచారం.
Sony Bravia 55 Inch Tv Price Cut: అతి తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ కలిగిన సోనీ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి దాదాపు 50 శాతం కు పైగా తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Voltas Beko 8.5 kg Top Load Washing Machine Price Cut: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే ప్రీమియం బ్రాండ్ వాషింగ్ మెషిన్ డెడ్ చీప్‌గా లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Realme 12X 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో Realme నుంచి మరో మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ Realme 12X 5G మోడల్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Google Pixel 7 At Lowest Price: అతి తక్కువ ధరలోనే Google Pixel 7 స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ డెడ్ ఛీప్‌గా ధర రూ.1,299లకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
OnePlus Nord CE 3 Lite 5G Cut: వన్‌ప్లస్ Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తుంది.
NOISE New Smart Watch: మార్కెట్లో ఇప్పుడు అంతా స్మార్ట్‌వాచ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లు దింపుతున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల స్మార్ట్‌వాచ్‌లలో నాయిస్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి.
VIVO V30 Lite: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో వివో పేరు ప్రత్యేకమనే చెప్పాలి. సాధారణంగా చాలామంది కెమేరా క్లారిటీ కోసం వివోను ఎంచుకుంటారు. అందుకే మార్కెట్లో వివో స్మార్ట్‌ఫోన్‌కు క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది.
Realme C65 Launch: ప్రముఖ ఛైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే వియత్నాం మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Reserve Bank Of India News: ఇక నుంచి డెబిట్ కార్డు లేకుండా క్యాష్ డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించనుంది. యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Vivo T3 5G Price Cut: డెడ్ చీప్ ధరలోనే మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవలే వీవో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన vivo T3 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కవ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.