Xiaomi Mix 5G Features, Specifications: మార్కెట్లోకి షావోమీ (Xiaomi) నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ విడుదల కాబోతున్నాయి. ఇవి MIX 4 సిరీస్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi 14C: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్మి నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. పూర్తిగా ఎకానమీ కేటగరీలో లాంచ్ అయిన ఫోన్ ఇది. కేవలం 10 వేల రూపాయలకే 5జి స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. ఈ ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Xiaomi 15S Series: మార్కెట్లోకి షావోమీ (Xiaomi) నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రత్యేకమైన ఫీచర్స్‌తో లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 14 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్మి నుంచి ఒకేసారి మూడు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్మి నోట్ 14 సిరీస్‌లో రెడ్మి నోట్ 14, రెడ్మి నోట్ 14 ప్రో, రెడ్మి నోట్ ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఈ మూడు ఫోన్ల ఫీచర్లు, ప్రత్యేకతలు ఓసారి చెక్ చేద్దాం.
Xiaomi 15 Series: వచ్చే అక్టోబర్‌లో ఎంతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్సెట్ కూడా అప్పుడే అందుబాటులోకి రాబోతోంది. దీంతో చాలా కంపెనీ ఇదే ప్రాసెర్ అనేక మొబైల్స్‌ను లాంచ్ చేయనున్నాయి. ఇందులో భాగంగా Xiaomi కూడా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఆ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం.
OnePlus Pad Pro: త్వరలోనే ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మార్కెట్లోకి OnePlus Pad Pro ట్యాబ్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Pad Pro 5G: ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షియోమీ నుంచి మరో కొత్త ప్యాడ్ లాంచ్ కానుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ట్యాబ్ వస్తోంది. ఈ ట్యాబ్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Xiaomi Vertical AC: వేసవి కాలం ఎండలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఉక్కపోత, వేడిమి నుంచి తట్టుకునేందుకు అందరూ ఏసీల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పుుడు మార్కెట్లో కొత్త రకం ఏసీలు కూడా రాబోతున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Xiaomi Civi 4 Pro: మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో సాధారణంగా డ్యూయల్ లేదా త్రిబుల్ కెమేరా సెటప్ చూస్తుంటాం. అయితే ఇవి బ్యాక్ కెమేరాకే పరిమితం. మొదటిసారిగా ఇప్పుడు డ్యూ.యల్ ఫ్రంట్ కెమేరాతో ఫోన్ లాంచ్ అయింది.
Xiaomi Civi 4 Pro Price: షియోమి(Xiaomi) నుంచి మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi A3 Expected Price: ప్రముఖ టెక్ కంపెనీ షియోమి (Xiaomi) మార్కెట్లోకి మరో A సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ అతి తక్కువ ధరలోనే ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi K70 Pro, K70E, K70 First Look: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అతి త్వరలోనే రెడ్ మీ గుడ్ న్యూస్‌ను అందించబోతోంది. భారత్‌లో Redmi K70e, K70, K70 Pro అనే మూడు మోడళ్లను రెడ్ మీ కంపెనీ త్వరలోనే విడుదల చేయబోతోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi Independence Day Sale 2023 India: Xiaomi అధికారిక వెబ్సైట్లో Independence Day Sale సేల్ ప్రారంభమైంది..ఈ సేల్‌లో భాగంగా Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi 12 Pro Price Sale Discount Offers: షావోమి 12 ప్రో ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య లాంచ్ అయిన సంగతి తెలిసిందే. లాంచ్ అయిన తరువాత తొలిసారిగా ఫిబ్రవరిలో ఒకసారి ఈ ఫోన్ ధర రూ. 8 వేల మేర తగ్గింది. షావోమి 12 Pro ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. రెండింటి ధర రూ. 10,000 తగ్గింది.
Mi x Series 108 Cm: ఎమ్ఐ ఎక్స్ ప్రో (43 ఇంచుల) కొత్త స్మార్ట్ టీవీ మార్కెట్లోకి విడుదలైంది. ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ పదివేల కంటే తక్కువ ధరలో విక్రయిస్తోంది. కాబట్టి స్మార్ట్ టీవీని కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయంగా భావించవచ్చు.
Redmi 12C Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి నుంచి మరో సూపర్ హ్యాండ్సెట్ లాంచ్ కానుంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా ధర చూస్తే చాలా తక్కువ కావడం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Xiaomi EV Car 2023 design and images leak in Internet. షియోమీ సంస్థ త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తుంది. అయితే షియోమీ ఎలక్ట్రిక్ కార్ డిజైన్ అప్పుడే లీక్ అయింది.
Amazon Smartphone Sales: మొన్నటి వరకూ ఫ్లిప్‌కార్ట్. ఇప్పుడు అమెజాన్‌లో ప్రత్యేక సేల్ సందడి ప్రారంభమైంది. ఐఫోన్ 13 నుంచి షియోమి, శాంసంగ్ వంటి బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Xiaomi Assets Seizure Case: ఇండియాలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షావోమి ఇండియాకు చెందిన రూ. 5,551.27 కోట్ల ఆస్తులు సీజ్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Festival Offers: దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ రూపంలో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రూపంలో ముందుకొస్తున్నాయి. అటు ఇతర బ్రాండెడ్ కంపెనీలు కూడా ఆఫర్లతో ఆకర్షించనున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.