Zebronics Juke Bar 9900 Price Cut: హోలీ సందర్బంగా Zebronics Juke Bar 9900 బార్‌పై రూ. 50 వేల తగ్గింపు.. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

Zebronics Juke Bar 9900 Price Cut: హోలీ సందర్బంగా కొన్ని ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌లు ప్రత్యేక సేల్స్‌ను ప్రారంభించాయి. అతి తక్కువ ధరలో Zebronics Juke bar 9900 సౌండ్‌ బార్‌ లభిస్తోంది. దీంతో పాటు ఈ బార్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 22, 2024, 02:41 PM IST
Zebronics Juke Bar 9900 Price Cut: హోలీ సందర్బంగా Zebronics Juke Bar 9900 బార్‌పై రూ. 50 వేల తగ్గింపు.. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

 

Zebronics Juke Bar 9900 Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి సౌండ్‌ బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హోలీ సందర్భంగా శక్తివంతమైన సౌండ్‌తో కూడిన స్పీకర్‌పై ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా గతంలో మార్కెట్‌లోకి లాంచ్ అయిన Zebronics కంపెనీకి సంబంధించిన కొన్ని మోడల్స్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన సౌండ్‌ బార్స్‌పై దాదాపు 40 నుంచి 60 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇటీవలే లాంచ్‌ అయిన Zebronics Juke bar 9900 సౌండ్‌ బార్‌ ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ సందర్భంగా డెడ్ చీప్‌ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బార్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సౌండ్‌ బార్‌ MRP ధర రూ.84,999తో అందుబాటులో ఉంది. అయితే హోలీ ప్రత్యేక డీల్‌ సందర్భంగా ఇది 61 శాతం తగ్గింపుతో కేవలం రూ.32,999కే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ సౌండ్‌ బార్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా BOBCARD క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా Citi-branded క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు HSBC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, ICICI బ్యాంక్‌ డెబిట్ కార్డ్‌, OneCard, YesBank బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే RBL Bank క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కూడా ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను Zebronics Juke bar 9900 స్మార్ట్‌ఫోన్‌ రూ.30,999కే పొందవచ్చు.

ఈ  Zebronics Juke bar 9900 సౌండ్‌ బార్‌ 725W సౌండ్ అవుట్‌పుట్‌ సౌండ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 5.2.4 ఛానెల్ కాన్ఫిగరేషన్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది వైర్‌లెస్ శాటిలైట్ స్పీకర్లు సపోర్ట్‌లతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు వైర్‌లెస్ సబ్ వూఫర్‌లు కూడా లభిస్తాయి. అలాగే స్పెషల్ పార్టీల కోసం కంపెనీ అదనంగా వైర్‌లెస్ మైక్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ సౌండ్‌ బార్‌ డాల్బీ అట్మోస్, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్వాలిటీతో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఇందులో  DTS, DTS X సౌండ్‌ క్వాలిటీ కూడా సపోర్ట్‌ చేస్తుంది.

జీబ్రానిక్స్ జ్యూక్ బార్ 9900 ఇతర ఫీచర్స్‌:
10.1" టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే:
Android 10.0
4GB RAM + 64GB స్టోరేజ్
Powerful Octa-Core Processor
హై-క్వాలిటీ స్పీకర్లు
బ్లూటూత్ 5.0
Wi-Fi & Hotspot
AUX & USB పోర్ట్‌లు

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

అదనపు ఫీచర్స్:
డ్యూయల్ బ్యాండ్ Wi-Fi
Miracast & DLNA
FM రేడియో
EQ సెట్టింగ్‌లు
పాటలను రికార్డ్ చేయడం
స్క్రీన్ మిర్రరింగ్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News