COVID-19 Vaccines Side-effects: ఆస్ట్రాజెనికా, కొవిషీల్డ్, కోవోవాక్స్. కొవాక్సిన్, సుత్నిక్-వి వంటి వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొర్బోవాక్స్, జైకోవ్- డి వంటి వ్యాక్సిన్లను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్‌పై వివరాలు అందివ్వాల్సిందిగా కోరుతూ ప్రఫుల్ శార్ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌తో పాటు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు.
Omicron B.7 Variant: కరోనా మహమ్మారి మళ్లీ ప్రకోపం చూపించనుందా..చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బి.7 ఇండియాలో ప్రవేశించింది. మాస్క్ ధారణ, హోమ్ ఐసోలేషన్, వర్క్ ఫ్రం హోం తిరిగి అమలు కానున్నాయా..అసలేం జరగనుంది..
Coronavirus New Wave Alert: కరోనా ఇంకా అంతం కాలేదా..కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌లో మరో సబ్ వేరియంట్ ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఇండియాలో కూడా ప్రవేశించిన ఈ వేరియంట్ లక్షణాలేంటో తెలుసుకుందాం..
Omicron Variant Alert: దీపావళి పండుగ వేళ కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఎఫ్ 7 వేగంగా వ్యాప్తి చెందుతోందని.. దీపావళి తరువాత కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Corona New Variant: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి మరో రూపం దాల్చింది. కనుమరుగైందనుకునేలోగా కొత్తరూపంతో ఎటాక్ చేస్తోంది. యూఎస్, బ్రిటన్ దేశాల్ని వణికిస్తోంది.
New Variant: కొవిడ్ పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. రెండు నెలల క్రితం షాంఘైలో కొవిడ్ కేసులు పెరిగడంతో లాక్ డౌన్ పెట్టారు. జూన్ మొదటి వారంలో ఎత్తేశారు. ఇంతలోనే కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో షాంఘైలో మళ్లీ కఠిన ఆంక్షలు విధించారు.
Coivd New Wave: చైనాలో పురుడు పోసుకున్న కొవిడ్ మహమ్మారి రెండున్నర ఏళ్లు దాటినా విజంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో దూసుకువస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఒక వేవ్ తగ్గిపోయిందని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కొవిడ్ కొత్త వేవ్ పుట్టుకొస్తోంది. వేగంగా విస్తరిస్తూ జనాలను కాటేస్తోంది.
Omicron Variant BA.4 in Hyderabad: ఒమిక్రాన్‌కి చెందిన సబ్ వేరియంట్ బిఎ 4 తొలి కేసు హైదరాబాద్‌లో నమోదైంది. దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 కేసుగా తెలుస్తోంది. ఆఫ్రికా నుంచి వచ్చిన సదరు వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Omicron XE Variant: కరోనా సంక్రమణ మరోసారి వెంటాడుతున్నట్టుంది. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ భయం వెంటాడుతోంది. ఒమిక్రాన్ కంటే పదింతలు వేగమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.
Omicron Symptoms: గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. అనేక వేరియంట్ల రూపంలో ప్రజలను బలి తీసుకుంటుంది. తాజాగా పీఏ2 వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈసారి కరోనా వైరస్ బారిన పడిన వారిలో కొత్తగా రెండు ప్రాణాంతక లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనంలో తేలింది.
Healthy Food for kids: బలమైన రోగనిరోధక శక్తి.. పిల్లలలో కరోనా వ్యాప్తిని, ప్రభావాన్ని తగ్గిస్తుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి వారికిచ్చే ఆహారంలో అనేక పోషకాలను చేర్చాల్సి ఉంటుంది.
Night Curfew after Medaram Jatara: కొవిడ్ పాజిటివిటీ రేట్ పదిశాతం దాటితే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం. మేడారం జాతర కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్.
Omicron in Children, Symptoms, Precautions: కొవిడ్ గురైన చిన్న పిల్లల్లో ఆ లక్షణాలు కచ్చితంగా ఉంటాయి. మరి అలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. అవన్నీ కొవిడ్, ఒమిక్రాన్ లక్షణాలుగా గుర్తించి డాక్టర్ని సంప్రదించాలి. ఆ లక్షణాలు ఏమిటో చూడండి.
Insacag Report: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి కీలకమైన అప్డేట్ వెల్లడైంది. దేశంలో ఒమిక్రాన్ పరిస్థితిపై ఇన్సాకాగ్ ఇచ్చిన నివేదిక ఆందోళన కల్గిస్తోంది.
New Variant found in Britain: కరోనా మహమ్మారి ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకదాని వెంట మరొకటిగా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. బ్రిటన్‌లో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.
Covid New Guidelines: కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Omicron Threat: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదని చెబుతున్నా..ప్రమాదం పొంచే ఉందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.