andhra pradesh covid cases : ఆంధ్రప్రదేశ్‌ల కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఏపీలో కొత్తగా 10,057 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 41,713 కొవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. కరోనా వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Corona vaccine for Children: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో దశలో ప్రవేశించింది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక 15 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనుంది.
Telangana records 2,447 new cases of Covid-19 : తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 2,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Osmania Examinations: కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం పరీక్షలపై పడుతోంది. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ పరీక్షలు కరోనా వైరస్ సంక్రమణ కారణంగా వాయిదా పడ్డాయి.
Telangana Holidays: కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ సంక్రమణ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో విద్యాలయాల సెలవులు పొడిగించనున్నారు.
Nitin Gadkari: కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. అంతగా ప్రమాదకరం కాకపోయినా అంత ఆందోళన ఎందుకు. ఆ నిపుణులు చెబుతున్నట్టు నిజంగానే ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేమా. .ఆ వివరాలు తెలుసుకుందాం.
Corona Third Wave: దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కంటే..ఇప్పుడొచ్చిన థర్డ్‌వేవ్‌తో ముప్పు ఎక్కువని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
Bihar And Karnataka CM's tests positive for Covid-19 : బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్. హోం ఐసోలేషన్‌లో ఉన్న సీఎం. కొన్ని రోజుల క్రితం నితీశ్ కుమార్ ఇంట్లోని 40 మందికి సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ.
Delhi Disaster Management Authority's meeting, No lockdown in Delhi : కోవిడ్ పరిస్థితులపై ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా సమావేశమైంది. ఢిల్లీలో లాక్డౌన్ ఉండదు కానీ.. రెస్టారెంట్లలో డైన్ ఇన్ సదుపాయంపై నిషేధం విధించాలని డిసైడ్ అయ్యారు. అలాగే డీడీఎంఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Omicron Variant: దేశమంతా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. అటు ఒమిక్రాన్ కేసుల ఆందోళన అధికమౌతోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష లేదా ర్యాపిడ్ యాంటీజెన్ ఎంతవరకూ ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
Telangana government extended Covid-19 curbs : తెలంగాణలో కోవిడ్ ఆంక్షల గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్ సర్కార్. అప్పటి వరకు ఆంక్షల్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, తదితర వాటిపై ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.
Omicron scare, IndiGo cancel 20% flights : దేశంలో పెరిగిపోతోన్న కోవిడ్ కేసుల దృష్ట్యా 20 శాతం విమానాలను రద్దు చేసిన ఇండిగో. ఫ్లైట్స్ బుకింగ్స్‌లో ఫ్రీగా మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించిన ఇండిగో.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.