JN.1 variant cases: దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. తాజాగా జేఎన్. 1 కేసులు 500 మార్కును క్రాస్ చేశాయి. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది.
India Covid-19 updates: తిరిగొచ్చిన కరోనా దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. కొత్తగా 797 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ఐదుగురు మృతి చెందారు. జేఎన్.1 కేసులు ఎన్నంటే?
Telangana Covid-19: ఒకే కుటుంంబంలో ఐదుగురికి కరోనా సోకింది. ఈ ఘటన తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
Covid-19 Update: దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. అయితే దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?
Covid JN.1 Variant Cases in India: దేశంలో మరోసారి విధ్వంసం సృష్టించడానికి రెడీ అయింది కరోనా. గడిచిన 24 గంటల్లో కొత్తగా 358 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు కేరళలో వెలుగుచూస్తున్నాయి.
Covid cases Rise: సింగపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నారు. గత వారంతో పోలిస్తే 75శాతం కేసులు అధికమయ్యాయి. వైరస్ ఇన్పెక్షన్స్ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు, టూరిస్టులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది సింగపూర్ సర్కారు.
Covid-19: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈమె గత ఏడాది ఆగస్టులో కరోనా బారినపడ్డారు. అయితే అధ్యక్షుడు బైడెన్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది.
Mysterious Respiratory Virus Cases In Hyderabad: హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థల్లో ఈ రోగులకు స్వైన్‌ఫ్లూ, కొవిడ్-19, ఇన్‌ఫ్లూయెంజా A , ఇన్‌ఫ్లూయెంజా B వంటి పరీక్షలు చేయగా.. ఆయా వైద్య పరీక్షల్లో ఫలితం నెగటివ్ అనే వచ్చింది. దీంతో " స్వైన్‌ఫ్లూ లక్షణాలతో సోకుతున్న ఈ కొత్త వైరస్ ఏంటా " అని వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.
Baby Girl Named After Biparjoy: బిపర్జోయ్ తుపాన్ ధాటికి గుజరాత్‌లోని పశ్చిమ తీరం అల్లాడింది. పశ్చిమ తీరంలో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది.
Corona Updates: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 10,112 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Covid-19 Update: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మళ్లీ కొవిడ్ కేసులు 12 వేలు దాటాయి. వైరస్ తో మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.66గా నమోదైంది.
Covid-19 Updates: దేశంలో కరోనా చారలు చాస్తోంది. తాజాగా 9,111 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 27 మంది ప్రాణాలు విడిచారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.