Covid19 Study: కరోనా మహమ్మారి సమయంలో మీరు కోవిడ్ 19 బారిన పడ్డారా..అయితే గుండె పోటు ముప్పు మీకు ఉన్నట్టే. వ్యాక్సిన్ తీసుకోకుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త. ఇదంతా ట్రాష్ అని తీసి పారేయవద్దు. అమెరికా పరిశోథనా సంస్థ చేసిన అధ్యయనం నివేదిక ఇది.
Covid New Variant FLiRT: కరోనా వైరస్ మహమ్మారి ఇంకా ముగియలేదా, ఇప్పుడు మరో వేరియంట్ ప్రపంచాన్ని వెంటాడుతోంది. కొత్త కోవిడ్‌గా ఫ్లర్ట్ FLiRT ఆవిర్భావం ఆందోళన కల్గిస్తోంది. అసలీ కొత్త వేరియంట్ ఏంటి, ఇండియాలో పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం.
Pigeons: పావురాల వల్ల మన ఊపిరితిత్తులకు ఎంత ప్రమాదమో మీకు తెలుసా. అవును మీరు విన్నది నిజమే.. చూడడానికి ఎంతో చక్కగా ఉంటూ మన చుట్టూ తిరిగే ఈ పావురాల వల్ల మనకి అనేక ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి అంటున్నారు నిపుణులు.
Telangana records 50 new cases of covid 19. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి కొత్త కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. బుధవారం 50 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.
Corana Cases in India: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,109 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మాస్క్‌లు, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేస్తున్నారు.
Corona Cases Latest Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. బుధవారం 2,151 కేసులు నమోదవ్వగా.. నేడు కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 3,016 మందికి కోవిడ్ వైరస్ సోకింది. పూర్తి వివరాలు ఇలా..
Coronavirus Cases Today: కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1573 కేసులు నమోదయ్యాయి. సోమవారం 1590 కేసులు నమోదైన విషయం తెలిసిందే. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
Corona Cases In India: దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజు 1300 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రజలపై పంజా విసురుతోంది. ఓమిక్రాన్‌కు సంబంధించి వెయ్యిపైగా కొత్త వేరియంట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Coronavirus Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. చాలా రోజుల తరువాత ఒకే రోజు వెయికిపైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.
Coronavirus Cases In India: ప్రశాంతంగా గడుపుతున్న ప్రజా జీవనంపై పంజా విసిరేందుకు కరోనా మహమ్మారి సిద్ధమవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా.. మళ్లీ కష్టాలు ఎదుర్కొవాల్సిందే. ఆరు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండగా.. కేంద్రం హెచ్చరిస్తూ లేఖ రాసింది.
Former IPL Chairman Lalit Modi Hospitalised after Double Covid 19 in 2 Weeks. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లండన్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స జరుగుతోంది.
Delhi and UP Hospitals full with H3N2 patients. హెచ్3ఎన్2 వైరస్ సోకిన వారిలో అచ్చు కరోనా లక్షణాలే ఉన్నాయి. అయితే టెస్ట్ చేస్తే మాత్రం కరోనా పాజిటివ్ మాత్రం రావడం లేదు.
New coronavirus variant Omicron XBB.1.5 enters in India. ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 భారత్‌లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్ తొలి కేసు గురజరాత్‌లో నమోదైంది.
India Central Govt Alert on Covid 19 New Variant BF7. కరోనా వైరస్ బీఎఫ్7 వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. వెంటనే కరోనా నివారణ చర్యలను చేపట్టాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
DH Srinivasa Rao : ఏసు వల్లే కరోనా నయం అయిందని హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల మీద ఎంతటి కాంట్రవర్సీ నెలకొందో అందరికీ తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ వేశాడు.
Here is Tollywood Actor Kaikala Satyanarayana Death Reason. నవరస నట సార్వభౌముడిగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.