YCP India Alliance: దేశంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. మారబోతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి పార్టీలు అటూ ఇటూ అవుతున్నాయి. కాంగ్రెస్ బద్ధ శత్రువైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చెంతకు చేరనుందా అంటే అవుననే సమాధానం విన్ఫిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Success Story: ముంబై వీధుల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన అమన్ షా... ఇప్పుడు దుబాయ్‌లో అత్యంత పిన్న వయస్కుడైన స్టార్టప్ సలహాదారుగా మారారు. అమన్ షా సక్సెస్ స్టోరీ మీకు ఆదర్శప్రాయంగా ఉంటుంది.
India vs South Africa T20I Highlights: ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత క్రికెటర్లు విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌లోనూ... బౌలింగ్‌లోనూ దూకుడుగా ఆడి తొలి టీ20లో భారత్ విజయం సాధించింది.
India vs South Africa T20I LIVE Highlights: బంగ్లాదేశ్ సిరీస్‌లో చూపిన ఊపును సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై కూడా చూపించాడు. సంజూ అద్భుత సెంచరీతో భారత్ సఫారీల ముందు భారీ లక్ష్యం విధించింది.
IMF: భారత్ దూసుకుపోతోంది.అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన చర్యలు, ప్రపంచానికే భారత్ దిక్సూచీలా మారుతోన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది. ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకనుంది. అసలు ఈ నివేదికలో వెల్లడైన ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
India's GDP growth: దేశ జీడీపీ తొలి క్వార్టర్ లో 15 నెలల కనిష్ఠ స్థాయి 6.7 శాతం వద్ద నమోదు చేసింది. గత త్రైమాసికంలో కీలక రంగాలైన వ్యవసాయం, సేవా రంగంలో వృద్ధి డీలా పడటంతో ఆ ప్రభావం వృద్ధి రేటుపై పడింది. దీనికి తోడు పరోక్ష పన్నుల వసూళ్లలో తక్కువ వృద్ధి కనబరిచింది. ఫలితంగా జీడీపీ 5 క్వార్టర్ల కన్నా తక్కువ నమోదు అయ్యింది.
Top Indebted Countries In 2024 List Of IMF Report: సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలో తెలుసుకోండి.
Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది. ఈక్రమంలోనే ఆగస్టు 11వ తేదీ ఆదివారం హైదరాబాద్ బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దామా మరి.
Sheikh Hasina Resigned To Prime Minister: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. హింసాత్మకంగా మారడంతో ఆ దేశా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు సమాచారం. ఆమె దేశం వీడి భారత్‌లో తల దాచుకోవడానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Air India Express Freedom Sale: విమాన ప్రయాణం చేయాలని కలలు కనేవారికి ఏయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లైట్ టిక్కెట్ ధర కేవలం రూ. 1,947 కే విమాన టిక్కెట్టును అందుబాటులో ఉంచింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Virat Kohli Anounces Retirement From T 20I Cricket: భారత క్రికెట్ జట్టు చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు చెరిగిపోనిది. టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన ఆనందంలో కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. తన ఆటకు వీడ్కోలు పలికాడు.
Top cheapest countries to travel from Bharat: చాలా మందికి ఇతర దేశాలకు విహార యాత్రలకు వెళ్లాలని ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించదు. కానీ భారత్ పక్కన ఉన్న ఈ దేశాలను అతి తక్కువ ఖర్చుతో సామాన్యులు ఈజీగా చుట్టి రావొచ్చు. అవేంటో చూడండి..
India Not A Nation: గతంలో తమిళనాడు మంత్రి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో నాయకుడు అలాంటి వ్యాఖ్యలే చేయడంతో దేశంలో తీవ్ర దుమారం రేపాయి. దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
India Loss First Test Match: హైదరాబాద్ వేదికగా సంబరంగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ చేజిక్కించుకుంది. భారత్ తీవ్రంగా పోరాడినా కూడా ఇంగ్లీష్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరంగేట్ర ెటెస్టు మ్యాచ్ లోనే టామ్ హార్ట్ లే ఏడు వికెట్లతో విరుచుకుపడ్డాడు.
Dinesh Karthik: భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా వెళ్లనున్నాడు. టీమిండియా పర్యటనలో భాగంగా భారత్ ఏ జట్టుతో తలబడబోయే ఇంగ్లండ్ లయన్స్ టీమ్ కు అతడు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహారించనున్నాడు.
India Cricket Schedule in 2024: గతేడాది టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. 2023లో అసాధారణ విజయాలు సాధించింది. అదే ఉత్సాహంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది.
ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగింది. ముఖ్య అతిధిగా కింగ్ నాగార్జున విచ్చేసారు. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.