ICC ODI Ranking: ఆసియాకప్ విజయంతో టీమిండియా వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ అయింది. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌ను గెలుచుకుంటే.. వరల్డ్ కప్‌లో నెంబర్ వన్ టీమ్‌గా అడుగుపెట్టనుంది. భారత్‌కు ఆస్ట్రేలియా, పాక్ రూపంలో ముప్పు పొంచి ఉంది.
Siraj Mohammad Reminds Us Fastest Victories in ODI History: ఆసియా కప్ 2023 పోటీల్లో భాగంగా సెప్టెంబర్ 17న జరిగిన ఇండియా vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇలా శరవేగంగా వన్డే మ్యాచ్ గెలిచిన జట్లపై ఓ స్మాల్ ఫోకస్...
ఆసియా కప్ 2023 చివరి దశకు చేరుకుంది. పాకిస్తాన్ తో తలపడిన శ్రీలంక జట్టు భరత్ తో ఫైనల్ లో తలపడనుంది. సెప్టెంబర్ 17 న ఇరు జట్లు తలపడనున్నాయి. ఫైనల్ కు వర్షం అంతరాయం ఉండటంతో.. ఒకవేళ వర్షం పడితే ఎవరు గెలుస్తారో ఇపుడు తెలుసుకుందాం.
Reasons Behind IND VS BAN Match Defeat: ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ఎవరు కారణం ? ఎలాంటి లోపాల కారణంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోయింది అనే అంశాలను ఓసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.
Asia Cup 2023, IND VS BAN Match Highlights: టీమిండియా దూకుడుకి కళ్లెం వేసి బంగ్లాదేష్ షాకిచ్చింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు జరిగిన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఆసియా కప్ 2023లో భారత్ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ 4 లో భాగంగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్లు తలపడ్డాయి. పాక్ తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం సాధించి.. ఫైనల్ కు చేరింది.
కేరళలో నిఫా వైరస్ పెరిగిపోతుంది. నిన్నటి వరకు 5 కేసులు నమోదు కాగా.. ఇపుడు మరో కేసు నమోదయింది. 39 ఏళ్ల వయసు గల వ్యక్తికీ నిఫా వైరస్ సోకినట్టు కనుగొన్నారు. ఇక కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. ఆ వివరాలు..
కరోనా భారీ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే.. నిఫా వైరస్ కేరళలో కోరలు చాపుతుంది. ఇప్పటికే ఐదుగురికి సోకగా.. ఇందులో ఒక వ్యక్తి దాదాపుగా 706 మందిని కాంటాక్ట్ లిస్టులో ఉండటం కలవరానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
ఈ రోజు మధ్యాహ్నం ఆసియా కప్ లో ఈ రోజు కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక పై గెలుపుతో భారత్ ఫైనల్ చేరగా.. ఇవాళ పాకిస్తాన్ తో తలపడనున్న శ్రీలంకలో గెలిచిన జట్టు భారత్ తో తలపడనుంది.
ఆసియా కప్ 2023 లో టీమిండియా అదరగొడుతుంది. మోన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్... శ్రీలంక తోనూ అదే జోరు కనబరిచింది. నిజానికి టీమిండియా తక్కువ స్కోర్ చేసినా.. శ్రీలంక ఆటగాళ్లను కట్టడి చేసి.. 41 పరుగులతో విజయం సాధించింది.
ఈ రోజు తెల్లవారు జామున రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. భరత్పూర్ జిల్లాలోని జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ట్రక్ డీ కొట్టింది. 11 మంది మరణించగా.. 12 మంది గాయపడ్డారు.
ఆసియాకప్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ పై 228 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. పాకిస్తాన్ 28 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. కుల్దీప్ 5 వికెట్లు తీయగా.. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
Ind Vs Pak, Asia Cup 2023: ఆసియా కప్ 2023 లో ఇండియా Vs పాకిస్తాన్ జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడించి దాయాదుల పోరులో అత్యంత భారీ తేడాతో గెలిచిన దేశంగా చరిత్ర సృష్టించింది.
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో వర్షం కారణంగా రిజర్వ్ డే కి మార్చిన సంగతి తెలిసిందే! కానీ ఈ రోజు జరగనున్న రిజర్వ్ డే మ్యాచ్ కి కూడా వర్షం ఆటంకం ఉండటంతో ఫాన్స్ లో కలవటం మొదలైంది.
నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐఓసీఎల్ లో 490 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, అప్లై చేయు విధానాలు..
స్త్రీ, పురుషులు అంటూ తేడా లేకుండా.. సహాయం అర్థిస్తూ.. సాధారణ జనాలపై దాడి చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి జైపూర్ లో జరిగింది. మంచి నీళ్లు కావాలని మహిళని అడగటం.. ఆమెపై దాడి చేసి దోచుకెళ్లిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రాణ నష్టం తో పాటు ఆర్థిక నష్టం కూడా ఎదురవ్వగా.. 74 మంది మృత్యువాత పడగా.. దాదాపు 10 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా.. ఆ వివరాలు
Timesnow Survey: తెలంగాణ సంగతేమో గానీ ఏపీలో మాత్రం ఎన్నికల వేడి పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటే..వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేనలు పనిచేస్తున్నాయి. మరి అధికారం ఎవరిది, ఆ ప్రముఖ సర్వే ఏం చెబుతోందనే విషయాలు తెలుసుకుందాం..
Ind vs WI 5th T20: టీమ్ ఇండియాకు ఘోర పరాభవం. చివరి టీ20 మ్యాచ్‌లో పరాజయం పాలవడంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ వెస్టిండీస్ కైవసం చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.