India's campaign ends in ICC Women's World Cup. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భారత్ పోరాటం ముగిసింది. సెమీస్‌కు చేరకుండానే మిథాలీ సేన ఇంటి బాట పట్టింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో తప్పక గెలవాల్సి మ్యాచ్‌లో మహిళల జట్టు ఓటమిపాలైంది.
జులై 22 నుండి టీమిండియా వెస్ట్ ఇండీస్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుందని.. దీనిలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల ఉండనున్నట్లు ట్రినిడాట్ అండ్ టొబాగో అనే వెబ్ సైట్ తెలిపింది.
India on Joe Biden: ఉక్రెయిన్ విషయంలో ఇండియా స్థిరంగా లేదనే అమెరికా ఆరోపణలకు ఇండియా స్పందించింది. ఇండియా ఏ నిర్ణయం తీసుకున్నా..దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు.
మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది, గత కొన్ని వారాలుగా కరోనా కేసులు స్వల్పంగా నమోదవ్వటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.. అవేంటో మీరే చూడండి.
డిజిటల్ చెల్లింపులకు ఇక నుంచి ఇంటర్నెట్ అవసరం లేదని యాపీఐ లైట్ ద్వారా చెల్లించవచ్చొని NPCI తెలిపింది. ప్రస్తుత సమాచారం ప్రకారం స్మార్ట్‌ఫోన్ యూజర్స్ కూడా ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లించేందుకు వీలుగా ఎన్పీసీఐ యూపీఐ లైట్ - ఆన్ డివైజ్ వ్యాలెట్ పేరుతో యాప్‌ను తీసుకురానునట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాప్ పరీక్షల దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Petrol, Diesel Prices increased by over 80 paise. సుదీర్ఘ విరామం తర్వాత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి.
గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతి భారత్ లో తగ్గిందనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో రెండువేల లోపు కేసులు నమోదవ్వగా వందకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఆ వివరాలు...
ఇటీవలే భారత రక్షణ శాఖకు చెందిన ఓ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో పడిందని భారత్ ను దుమ్మెత్తిపోశాయి పాకిస్తాన్ సైనిక దళం. ఈ నేపథ్యంలోనే భారత్ కు పోటీగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అదికాస్తా విఫలమై.. పరువు పోగొట్టుకుంది పాక్..
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధానంతర పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఆఫ్ఘన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో పొరుగుదేశం ఇండియా..మానవత్వాన్ని చాటుతోంది. భారీగా గోధుమల్ని తరలిస్తోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అద్భుత స్పందన వచ్చింది. లక్ష్యానికి మించి ఈ పథకం విజయం సాధించటంతో.. ఈ స్కీమ్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1.97 లక్షల కోట్లను కేటాయించారు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 238 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 2-0 శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసి, సీరీస్ కైవసం చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండకు చెందిన పావని అల్ ఇండియా కేటగిరీలో 3822 ర్యాంకు, రాష్ట్రంలో నీట్ ఎస్సీ కేటగిరి లో 321 ర్యాంకు సాధించింది. ఉన్నత చదువులకు డబ్బులు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న పావని..
జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా మరోసారి వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఎలక్షన్ కమీషన్ కూడా సుముఖత తెలియజేయడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.