India Women won by 6 wkts vs West Indies in Womens T20 World Cup 2023. మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భారత్ జోరు కొనసాగుతోంది. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ని చిత్తు చేసింది.
టర్కీ, సిరియా దేశాల్లో భూకంప ప్రళయాలు ప్రపంచాన్ని భయపెట్టాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేశారు. పూర్తి వివరాలు ఇలా..
India vs Pakistan: మహిళల టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్ లో దాయాదిపై భారత్ ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో జెమీమీ రోడ్రిగ్స్, షెఫాలీ, రీచా ఘోష్ రాణించారు.
India Women won by 7 wkts vs Pakistan. మహిళల టీ20 వరల్డ్‌కప్ 2023లో భారత్ శుభారంభం చేసింది. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది.
Pakistan set 150 target to India in Womens T20 World Cup 2023. మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ పోరాడే స్కోర్ చేసింది.
Pakistan Women have won the toss and have opted to bat. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరగనున్న ఈ గెలిచిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Earthquake Prone Cities In India: టర్కీలో, సిరియాలో సంభవించిన భూకంపాలు ఆ రెండు దేశాలనే కాదు.. యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించాయి. టర్కీలో, సిరియాలో.. రెండు దేశాల్లో కలిపి ఊహించని రీతిలో 8 వేలకు పైగా జనం భూకంపానికి బలయ్యారు. కుప్పకూలిన అపార్ట్మెంట్ భవనాల కింద సజీవ సమాధి అయ్యారు.
Turkey Earthquake News Updates: టర్కీకి ఎదురైన కష్టంలో అండగా నిలిచి తన వంతు సహాయం అందించేందుకు ఎప్పటిలాగే భారత్ ముందుకొచ్చింది. టర్కీ సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు భారత్ ఇక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది.
Honda Mid Size SUV and Kia Seltos Facelift Rival With Hyundai Creta. భారత మార్కెట్లోకి రెండు కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీలు రానున్నాయి. హ్యుందాయ్ క్రెటాకు త్వరలో కష్టాలు మొదలు కానున్నాయి.
Jasprit Bumrah likely to play IND vs AUS Last Two Tests. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
India 2007 T20 World Cup hero Joginder Sharma retires from cricket. టీమిండియా వెటరన్ క్రికెటర్, 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Indian Fans shouting Sara Ali Khan name infront of Shubman Gill. శుభ్‌మాన్ గిల్ ఫీల్డింగ్ చేస్తుండగా స్టేడియంలోని ఫాన్స్ 'హమారీ భాభీ కైసీ హో' అంటూ గట్టిగా అరిచారు.
Accepting challenges is good, That's why batting first says Hardik Pandya. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాలా సింపుల్‌గా ఆడాలని భావించి తొలుత బ్యాటింగ్ చేశాం అని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.
Upcoming Car launches in february 2023. 2023 ఫిబ్రవరిలో కొత్త కార్లు విడుదల కానున్నాయి. రెండు ఎస్‌యూవీలు, ఒక ఎంపీవీ మరియు ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల కానున్నాయి.
Prithvi Shaw recalled his journey over the last 18 months. క్వాడ్రాపుల్ సెంచరీ చేసే సువర్ణవకాశాన్ని చేజార్చుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.