IND vs SA 01st Test: తొలి టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
India Vs South Africa Toss Updates and Playing 11: మూడో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా రెండు మార్పులు చేయగా.. తుది జట్టులో రజత్ పాటిదార్‌కు అవకాశం దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
Ind vs SA 3rd ODI Prediction: సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు ఇవాళ తుది పరీక్ష. 1-1తో సమంగా ఉన్న వన్డే సిరీస్ చేజిక్కించుకోవాలంటే రెండు జట్లకు అత్యంత కీలకమైన మ్యాచ్. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడవ వన్డేలో విజయావకాశాలపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA 2nd ODI: సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు పరాభవం ఎదురైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో వైఫల్యం రెండవ వన్డేలో ఘోర ఓటమికి కారణమైంది. మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే రేపు జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. తమిళ బ్యాటర్ సాయి సుదర్శన్ తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA ODI Series 2023: టీ20 సిరీస్ సమమైన తరువాత ఇప్పుడు సఫారీల గడ్డపై వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియా సిద్ధమైంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో మూడు వన్డేల సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: సఫారీల గడ్డపై టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా సమం చేసింది. మూడవ ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ ప్రోటీస్ జట్టుపై ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. ఇవాళ రెండవ టీ20 మ్యాచ్‌పై కూడా మేఘాలు కమ్ముకుంటున్నాయి. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు టీమ్ ఇండియా తుది జుట్టు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.
Ind vs SA: టీమ్ ఇండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. మిస్టర్ 360 సూర్య సారధ్యంలో మరో సిరీస్‌పై కన్నేసింది. రెండు జట్ల బలాబలాలు ఇలా ఉన్నాయి.
Dinesh Karthik Injury Big Scare for Team India. టీ20 ప్రపంచకప్ 2022లో తొలి ఓటమిని చవిచూసిన టీమిండియాకు భారీ షాక్ తగలనుంది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గాయంతో జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Rain might play a spoilsport India vs South Africa T20 World Cup 2022 match. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. పెర్త్ స్టేడియంలో సాయంత్రం 4:30 గంటలకు ఆరంభం అవుతుంది.
Virat Kohli need 28 runs to breaks Mahela Jayawardene T20 World Cup record. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
India vs South Africa Dream11 Team Prediction for ICC T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడబోతోంది. భారత్ vs దక్షిణాఫ్రికా డ్రీమ్ 11 టీమ్ ఇదే.
India vs South Africa: టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ బలమైన దక్షిణాఫ్రికాను ఢీకొనబోతుంది టీమిండియా. ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్ వేదికగా మెుదలుకానుంది.
Team India dance video goes viral after wins ODI Series vs South Africa. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను 2-1తో ఖాతాలో వేసుకున్న భారత ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూంలో 'బోలో తారా రా రా' పాటకు డ్యాన్స్ చేశారు.
IND vs SA 3rd ODI match: శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా జట్టు సౌతాఫ్రికాపై మ్యూడ్ మ్యాచుల వన్డే సిరీస్ ట్రోఫీ గెలిచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో చివరి వన్డే ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది.
South Africa all-out for 99 runs after Kuldeep Yadav takes 4 wickets. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో మూడో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది.
India vs South Africa 3rd ODI Playing XI out. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మూడో వన్డే ఆరంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.