TG Bharat Demands Nara Lokesh Is Future CM: డిప్యూటీ సీఎం పదవి నుంచి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి లోకేశ్‌ను టీడీపీ నాయకులు మోస్తున్నారు. చంద్రబాబు ముందే లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వ్యక్తమవడం.. టీజీ భరత్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Chandrababu Revanth Reddy Meet: గురు శిష్యులు మరోసారి కలుసుకున్నారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక చోట కలిశారు. జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో కలుసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Amit Shah AP Tour: కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ విచ్చేసారు. గన్నవరం నుంచి నిన్న చంద్రబాబు ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ కు చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్, పురందేశ్వరితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యాు. ఈ పర్యటనలో అమిత్ షా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Chandrababu Naidu Master Plan Against YS Jagan: రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన సీఎం చంద్రబాబు తాజాగా భారీ వ్యూహం పన్నారు. వైఎస్ జగన్ అడ్డాలో పర్యటించనుండడంతో కడప జిల్లా రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది.
Amit Shah Visits AP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. రీసెంట్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించిన లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. ఈ నేపథ్యంలో రేపు అమిత్ షా ఏపీ పర్యటనకు రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
YS Sharmila Slams To Chandrababu On Super Six Promises: సూపర్ సిక్స్ హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని.. బోడి మల్లన్న అన్నట్టు సీఎం చంద్రబాబు తీరు ఉందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Chandrababu Davos Tour: ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సింగపూర్ సహా దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళుతున్నారు.
Revanth Reddy Vs Chandrababu Naidu: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగానే ఉంటుంది రాజకీయాల్లో. ఇక్కడ అన్నాదమ్ములు, గురు శిష్యులు, తల్లి కూతుళ్లు, తండ్రీ కొడుకులు అనే బంధాలేవి ఉండవు. అంతా పదవి చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అనుంగు శిష్యుడుగా పేరు పడ్డ తెలంగాణ సీఎం తాజాగా.. తన గురువుపైనే యుద్ధం ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.
Supreme court on skill scam case: స్కిల్ స్కామ్ కేసులో ఏపీ ముఖ్య మంత్రికి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Big Kick To Drinkers Liquor Price Down In Andhra Pradesh: సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ మందబాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త. మద్యం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం విధానం అమలులో భాగంగా రూ. 99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.
Four Officers Suspend In Tirupati Temple Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం నలుగురు అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Chandrababu Emotional After Visit Hospital And Stampede Place: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బైరాగి పట్టెడలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల పక్కన మునిసిపల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులకు భరోసా ఇచ్చారు.
Tirupati Temple Stampede Live Updates: తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వారా దర్శన టికెట్ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మృతిచెందగా.. భారీ సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్...
After Sandhya Theatre Now Tirupati Temple Stampede: నెల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు సంఘటనలు తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ సంఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. తప్పెవరిదనే ప్రశ్న మళ్లీ వ్యక్తమవుతోంది.
Narendra Modi Powerful Speech In Visakhapatnam: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రోడ్ షో అనంతరం జరిగిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు.
PM Modi AP Tour: విశాఖలో ఈరోజు సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్ గా 20 ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.
PM Narendra Modi Will Launch Rs 2 Lakh Crore Worth Of Projects: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తుండడంతో భారీ ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు జరగనున్నాయి.
All Set To PM Narendra Modi Vizag Visit: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ రెండోసారి ఏపీకి రానుండడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా విశాఖలో ముగ్గురు రోడ్ షో చేపట్టనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.