Union Budget 2025: ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్ 2025లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించనున్నట్లు తెలుస్తోంది. ఎల్పిజి సిలిండర్ ధరలపై ప్రభుత్వం బిగ్ ప్లాన్ చేసిందట. బడ్జెట్లో ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై జనాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ బడ్జెట్ లో సామాన్య ప్రజలకు మేలు కలిగే విధంగా పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిండర్ ధరలపై కూడా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది .
LPG Price Hike in October: పండుగ ముందు సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. అక్టోబర్ మొదటి రోజు సిలిండర్ ధరలు పెంచి షాకిచ్చాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ప్రతి నెలా మొదటి రోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఈ సందర్భంగా ఈ నెల కూడా ఆయిల్ ధరల్లో భారీ మార్పులు చేశాయి.
LPG Consumer Protection: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అనుకోకుండా పేలితే.. కేంద్ర ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. రూ.50 లక్షల వరకు కుటుంబానికి మొత్తం ఇన్సూరెన్స్ చేస్తోంది. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
MP Govt On LPG Gas Prices: ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.200 సబ్సడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Gas Cylinder Price: గ్యాస్ ధర మరోసారి పెరిగింది. ఈసారి ఏకంగా సిలెండర్‌పై 350 రూపాయలు పెరగడంతో ఒక్కసారిగా ఆందోళన రేగుతోంది. పెట్రోల్ ధర మాత్రం కాస్త తగ్గే అవకాశాలున్నాయి. పెరిగిన గ్యాస్ సిలెండర్ ధర వివరాలు ఇలా ఉన్నాయి.
Cm Ashok Gehlot Announces To Ujjwala Lpg Cylinders For Rs 500: రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ సూపర్ న్యూస్ చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను కేవలం 500 రూపాయలకే అందజేస్తామని ప్రకటించారు.
Gas Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. వీటి ద్వారా బుక్ చేసి మీరూ తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్‌ను పొందండి.
LPG Gas Cylinder Blasted: సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని దూద్‌బావిలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మంది గాయాలపాలయ్యారు.
2 Free LPG Cylinders: దీపావళి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి పండగ కానుకగా ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలతో పాటు ఎల్బీజీ గ్యాస్ ధరలు తగ్గనున్నాయి. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాల ప్రభావం ఇది.
LPG Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల విషయంలోనే కాకుండా మరో రూపంలో కూడా షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ల వినియోగంపై కూడా నియంత్రణ రానుందని తెలుస్తోంది.
LPG Price Hike : దేశంలో చమరు ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గృహ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు సంస్థలు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై ఏకంగా 50 రూపాయలు పెంచాయి.అచ్చెదన్ ఆగయా.. చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు
Another shock came to the masses who were already struggling with successive rising gas prices. Now even the new connection is going to become burdensome
Another shock came to the masses who were already struggling with successive rising gas prices. Now even the new connection is going to become burdensome
LPG Connection: ఎల్బీజీ గ్యాస్ వినియోగదారులకు మరో షాక్. ఇప్పటికే వరుసగా పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి మరో షాక్ తగిలింది. ఇప్పుడిక కొత్త కనెక్షన్ కూడా భారంగా మారనుంది.
LPG subsidy: ఒక చేత్తో ఇచ్చి మరీ చేతితో తీసుకోవడం అంటే ఇదేనేమో... ఇటీవలే ఎల్పీజీ వంట గ్యాస్ ధరను 2 వందల రూపాయలు తగ్గించింది కేంద్రం. దీంతో వినియోగదారులు ఊరట చెందారు. కాని రెండు వారాల్లోనే వాళ్ల సంతోషం ఆవిరైంది. మోడీ సర్కార్ అసలు ప్లాన్ తెలిసి షాకవుతున్నారు
The price of domestic cooking gas was hiked by ₹ 50 per cylinder on Saturday, the second increase in two months. The price hike comes days after the price of commercial LPG cylinders was hiked by ₹ 102.50 earlier this month
LPG, Petrol Prices Today: ఉత్పత్తిలో కాదు గానీ...కొనుగోళ్లలో మాత్రం ఇండియాదే అత్యధిక ధర. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నది ఇండియాలో కావడం గమనార్హం. ఎల్పీజీ అయితే ఇక్కడి ధర మరెక్కడా లేదు..ఆ వివరాలు చూద్దాం..
ATF Price hike: విమానయాన ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా ఏటీఎఫ్ ధరలు 2 శాతం పెరిగాయి. దీనితో విమానాల్లో వాడే ఇంధన ధరలు జీవనకాల గరిష్ఠానికి చేరింది. కొత్త రేట్లు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.