India Cricketer Axar Patel tied the knot with girlfriend Meha Patel. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను అక్షర్ గురువారం పెళ్లి చేసుకున్నాడు.
Suryakumar Yadav deserves to be play Test Crikcet says Pragyan Ojha. సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శనపై అభినందనలు కురిపిస్తూ.. అతడు లేకపోతే మూడు ఫార్మాట్లు కూడా ఉండవని సురేశ్ రైనా పేర్కొన్నాడు.
Pakistan Batter Khurram Manzoor Comparing Himself With Virat Kohli. తానే ప్రపంచ నం.1 అని, తన తర్వాత బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీ ఉన్నాడని పాకిస్తాన్ బ్యాటర్ ఖుర్రం మంజూర్ పేర్కొన్నాడు.
ICC Announces Mens ODI Team Of The Year 2022. 2022 సంవత్సరానికి గానూ పురుషుల అత్యుత్తమ వన్డే జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా బాబర్ ఆజామ్‌ను ఎంపిక చేసింది.
ICC Announces Mens T20I Team Of The Year 2022, 3 Indian Players Selected. 2022 సంవత్సరానికి సంబంధించి తమ అత్యుత్తమ టీ20 జట్లని ఐసీసీ నేడు ప్రకటించింది.
Team India one win away from World No.1 ODI Ranking. న్యూజిలాండ్‌తో మంగళవారం జరగనున్న మూడో వన్డేలో భారత్ గెలిస్తే.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ అందుకుంటుంది.
India Slapped With 60 PerCent Fine for Slow Over-rate in Uppal ODI. తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది.
Team India ICC Test Ranking: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. టాప్ ప్లేస్‌లో ఉన్న ఆసీస్‌ను వెనక్కి నెంబర్ వన్ స్థానాన్ని ఛేజిక్కించుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 115 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే.. వన్డేల్లోనూ టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది.
Virat Kohli breaks 9 records in IND vs SL 3rd ODI. భారత్ vs శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏకంగా 9 రికార్డ్స్ బ్రేక్ చేశాడు.
Aakash Chopra feels Sarfaraz Khan would have been cast instead of Suryakumar Yadav. సూర్యకుమార్ యాదవ్‌కి బదులుగా.. సర్ఫరాజ్ ఖాన్ని ఎంపిక చేస్తే బాగుండేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
Sania Mirza Retirement, Indian Star Sania Mirza bids adeu to Tennis. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సానియా మీర్జా నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు.
IND vs SL, The composition of the final team is very important says Kuldeep Yadav. శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ అనంతరం భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.
Suryakumar Yadav Becomes First Indian Player To Achieve 900 Rating Points in T20I. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 908 రేటింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.