Ex CM YS Jagan First Reaction On One Nation One Election: జమిలి ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు రానున్నాయని.. మళ్లీ తాను గెలుస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అయ్యారు.
Ysr Congress Party: జాతీయ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు అనేది తేలిపోయింది. ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీ స్టాండ్ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండీ కూటమిలో ఎటు అనేది తేలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Not Wishes To YS Jagan Birthday: ఒకప్పుడు విడదీయరాని వ్యక్తులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. కనీసం పుట్టినరోజుకు విష్ చేసుకోనంత వైఎస్ జగన్, షర్మిల ఆ జన్మ శత్రువులుగా మారడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Allu vs mega family: మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్ డే వేళ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రస్తుతం వివాదానికి కారణమైందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మళ్లీ బన్నీ వర్సెస్ ఫ్యామిలీగా వివాదం అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారంట.
Chandrababu Mass Warns To Land Grabbers: భూముల పరిరక్షణ కోసం సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎవరైనా భూముల కబ్జాకు పాల్పడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కబ్జాకు పాల్పడడం కాదు ప్రయత్నిస్తే కూడా జైలుకే అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అధికారం కోల్పోయిన తరువాత ముప్పేట దాడి ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ఇప్పుడు తన మార్క్ రాజకీయం మొదలెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Leaders Clashes In YS Sharmila Birthday Celebrations: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు కలకలం రేపాయి. జన్మదిన వేడుకల్లో నాయకుల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో రసాభాసగా మారింది. నాయకులు కొట్టుకోవడంతో కడపలో చర్చనీయాంశంగా మారింది.
Vijaya Sai Reddy Opens YSRCP Vizag Office: జమిలి ఎన్నికలు జరిగితే 2027లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. అందరూ సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయ సాయి పిలుపునిచ్చారు.
YS Sharmila Demands To Chandrababu: చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాలనలో ఏమీ చేయకుండా విజన్ పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Allu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. రాజకీయాల్లోకి వచ్చేది రానిదానిపై కీలక ప్రకటన చేసింది. వాళ్లు ఏం చెప్పారో తెలుసుకుందాం.
AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలకనేతలు పార్టీని వీడుతూ వైఎస్ జగన్‌కు షాక్ ఇస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఏ రంగంలోనైనా విలువలుండవచ్చు గానీ రాజకీయాల్లో అస్సలుండవు. కాగడా పట్టి వెతికినా దొరక్కపోవచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో ఏ ఏండకా గొడుగు పట్టే నేతలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఉద్యమనేతలు ఇందులో అతీతులు కారని రుజువు చేస్తున్నారు.
Ys Jagan house vastu Changes in Telugu: ఏపీలో అధికారం కోల్పోయిన వైఎస్ జగన్‌కు కాలం కలిసి రావడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. అధికారం కోల్పోవడం, రాజకీయంగా జరుగుతున్న మార్పులు చేర్పులు అటు జగన్‌ను ఇటు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందుకే జగన్ తాడేపల్లి ప్యాలేస్‌లో మార్పులు జరుగుతున్నాయంటున్నారు. అసలేం జరుగుతోంది.
AP Politics: ఏపీలో ప్రభుత్వం మారిన చాలా రోజులకు మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు విప్పారు. వైసీపీ కార్యాలయంలో ఎంపీపీలతో జరిగిన సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా స్వీప్ చేసేది తామేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Big Plan In Kakinada Port PDS Rice Smuggling: ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన హంగామాపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Chirri Balaraju Supporters Attack On Zee Telugu News Reporter: అనుక్షణం వార్తలు అందిస్తూ ప్రజలకు చేరువవుతున్న జీ తెలుగు న్యూస్‌పై మరో దాడి జరిగింది. గతంలో తెలంగాణలో దాడి జరగ్గా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఏపీలో కలకలం రేపింది.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం కరువైంది. పార్టీని పటిష్టంగా నడిపించే నేత లేక ఆ పార్టీ రోజురోజుకూ ఉనికి కోల్పోతోంది. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రభావం కన్పించడం లేదు. సొంత పార్టీలోనే ఆమెపై అసమ్మతి రేగుతోంది. ఇలాగే కొనసాగితే పదవి కూడా పోవచ్చని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.