RK Roja Selvamani: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని వీడియో సందేశంలో తెలిపారు.
Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
Tirumala Laddu Row: ఏపీ రాజకీయ నేతలకు కంటి నిండా కునుకు కరువైందా...? గత వారం రోజులుగా ఏపీ నేతలకు ఎందుకు ఆయన కలలోకి వస్తున్నట్లు...? మనం ఏమైనా తప్పు చేశామా అని ఏపీ లీడర్లు ఆందోళన చెందుతున్నారా...? ఆయనకు కోపం వస్తే మా పరిస్థితి ఏంటా అని తెగ టెన్షన్ పడుతున్నారా....? కొందరు నేతలు దీనిపై మాట్లాడటానికే జంకుతున్నారా....? మీడియా కంట కనపడితే దీనిపై ఏం మాట్లాడాల్సి వస్తుందో అని జారుకుంటున్నారా....? ఇంతకీ ఏపీ నేతలు ఇంతలా టెన్షన్ పడుతుంది ఎవరిని చూసి....? ఎందు కోసం..?
YCP On Tirumala Laddu Issue: ఉన్నట్లుండి తిరుమల లడ్డు వ్యవహారం ఎందుకు బయటకు వచ్చింది.. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్న ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తుంది ఎవరు.. తిరుమల లడ్డు వ్యవహారం వైసీపీకీ రాజకీయంగా పెద్ద దెబ్బగా మారిందని భావిస్తుందా.. అసలు దీనికి రాజకీయం రంగు పులమడానికి కారణం ఎవరు..ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అని వైసీపీ భావిస్తుందా.. రాజకీయంగా తమను టార్గెట్ చేయడానికే తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తెచ్చారని వైసీపీ భావిస్తుందా.. ఇంతకీ వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..?
Pawan Kalyan After Land Bought He Find Jagan Photo On Certificate: మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భూమి కొంటే వాటిపై జగన్ బొమ్మ ఉందని తెలిపారు.
YS Jagan YSRCP Leaders Donated Their One Month Salary For Flood Relief: వరద సహాయ కార్యక్రమాల్లో మరోసారి వైఎస్సార్సీపీ రంగంలోకి దిగనుంది. ఆహారపు సంచలను బాధితులకు అందజేయనుంది.
Nara Lokesh Calling Just Only Pulivendula MLA To Ex CM YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టను తగ్గించేలా నారా లోకేశ్ విమర్శలు సాగుతున్నాయి. జగన్ను కేవలం ఎమ్మెల్యేగా లోకేశ్ సంబోధిస్తుండడంతో 'లోకేశ్ స్టైలే వేరు' అంటూ చర్చ జరుగుతోంది.
YS Jagan Comments on chandrababu: మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాటల్ని ఇమిటేట్ చేస్తు మాస్ ర్యాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
RK Roja Selvamani Clarity About Resign To YSRCP: పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో తిరుమలకు వచ్చిన మాజీ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై ఆమె స్పష్టత ఇచ్చారు.
MLC Pothula Suneetha Resign From MLC And YSRCP: వైఎస్సార్సీపీకి గడ్డు రోజులు వచ్చాయి. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ సంక్షోభంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో కీలక నాయకురాలు రాజీనామా చేశారు.
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభిమానుల కంటే వీర విధేయ భక్తులున్నారు. అందులో వీర విధేయ అభిమాని పవన్ కళ్యాణ్ ను కోసం ఓ విషయమై 15 యేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు.
YS Sharmila Why Not Ties Rakhi To Her Brother YS Jagan Mohan Reddy: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాఖీ పండుగ అందరినీ కలుపుతుంది. కానీ ఏపీలో మాత్రం అన్నాచెల్లెలు వైఎస్ జగన్, షర్మిల ఈసారి కూడా రాఖీ పండగ రోజు కూడా కలుసుకోలేకపోయారు.
AP Local body elections: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు, సహాకార సంఘాలు ఎన్నికల విషయంలో ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు పిల్లలున్న వారి విషయంలో.. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Big Shock To YS Jagan Six Rajya Sabha MPs Ready To Resign: అధికారం కోల్పోయి తీవ్ర సంక్షోభంలో ఉన్న మాజీ సీఎం జగన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్టు కనిపిస్తోంది. పార్టీ ఎంపీలు త్వరలో రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.
Ys Sharmila on jagan: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా జగన్ పై మండిపడ్డారు. ఇంత పిరికోడివి ఆఫ్రికా అడవులకు పోతావా..?.. అంటార్కిటికాకు పోతావా అంటూ సెటైర్ లు వేశారు.
Kilari Venkata Rosaiah Resigned To YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పోటీ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి కిలారి రోశయ్య రాజీనామా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.