Ambati Rambabu: 'చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చింది సున్నా': అంబటి రాంబాబు

Ambati Rambabu Reacts On Chandrababu Davos Tour: దావోస్‌ పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు, నారా లోకేశ్‌ తీసుకొచ్చింది సున్నా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. విశాఖపట్టణం వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు దావోస్‌ పర్యటనను తప్పుబట్టారు.

  • Zee Media Bureau
  • Jan 25, 2025, 08:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News