SVSN Varma: పవన్‌ కల్యాణ్‌‌కు వర్మ భారీ షాక్‌.. నారా లోకేశ్‌కు మద్దతు

SVSN Varma Big Shock To Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్‌కు మద్దతు పెరుగుతుండడంతో పవన్‌ కల్యాణ్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పిఠాపురం నుంచే నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మద్దతు ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Jan 19, 2025, 09:00 PM IST

SVSN Varma Big Shock To Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్‌కు మద్దతు పెరుగుతుండడంతో పవన్‌ కల్యాణ్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పిఠాపురం నుంచే నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మద్దతు ప్రకటించారు.

Video ThumbnailPlay icon

Trending News