FIFA World Cup 2022: రష్యా ఫుట్‌బాల్ జట్లను ఈ సంవత్సరం జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్ఏ సంయుక్త సమావేశంలో పేర్కొన్నాయి.
Andrei Rublev, Russia's star tennis player, echoed Russia's attitude toward war on Ukraine. He said that the war should be stopped immediately. He was of the opinion that it would be better to hold peace talks
Key developments are taking place on a daily basis in Ukraine. President Vladimir Zhelensky has called on the Ukrainian people to take courage in the face of the Russian military's move to capture Kiev. He made a key statement that he would not lose Kiev under any circumstances. He said that we have to endure tonight. Hundreds of enemy soldiers were said to have been killed in the battle. Ukraine also claimed to have lost some troops in the process. Russia has been accused of attacking residential buildings
Russian Military tank crush Ukraine civilian car: రష్యా మిలటరీ సైన్యాలు ఏమాత్రం దయలేకుండా ఉక్రెయిన్‌పై ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ సాయుధ వాహనం కావాలనే రోడ్డుపై వెళుతున్న కారుపైకి దూసుకెళ్లింది.
Russia Ukraine crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఆ దేశ టెన్నిస్ ఆటగాడు ఖండించాడు. దుబాయ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ కు చేరిన రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ పలు వ్యాఖ్యలు చేశాడు.
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా దూకుడును ఖండిస్తూ చేపట్టిన ఐక్యరాజ్యసమితి ఓటింగ్‌కు భారత్ దూరమైంది. రష్యా తన వీటో పవర్ తో తీర్మానాన్ని అడ్డుకుంది.
Indian Students in Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతీయుల్ని ఇబ్పందుల్లో పడేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధుల కోసం ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ముద్దుల కూతురితో విడిపోతున్నందుకు ఓ తండ్రి వెక్కివెక్కి ఏడుస్తున్న హృదయ విదారక దృశ్యమది. లెట్స్ హ్యావ్ ఎ లుక్..
Petrol Prices may reach 150 per litre: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లోని సామాన్య ప్రజలపై పెను భారం పడనుంది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.150కి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు.
PM Modi speaks to Vladimir Putin: రష్యా, ఉక్రెయిన్ మధ్య హింసను వెంటనే నిలిపివేయాలని.. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచన చేశారు.
Telugu Movies Shot In Ukraine: క్రెయిన్‌లో అందమైన లోకేషన్లలో పలు భారతీయ సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. ఉక్రెయిన్‌లో షూటింగ్ కోసం వెళ్లిన మొదటి ఇండియన్ సినిమా విన్నర్.
Russia-Ukraine War: ఊహించిన ఆందోళన నిజమైంది. ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది. బాంబులతో విరుచుకుపడుతోంది రష్యా..
Russia Ukraine Crisis Effect: మన దేశంలో ఉపయోగించే వంటనూనెకు ఉక్రెయిన్‌తో సంబంధం ఉన్న నేపథ్యంలో... ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పుడు ఇండియాపై భారీ ప్రభావం చూపనుంది.
మీమ్స్. నిజ జీవితంలో జరిగే విభిన్న సంఘటనలపై సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే జోక్స్. వాస్తవానికి చేరువలో చూస్తే నవ్వు తెప్పించడమే కాకుండా..విషయం అర్ధమయ్యేట్టు వ్యంగ్యంగా ఉంటాయి. ఇప్పుడీ మీమ్స్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై పేలుతున్నాయి. అవేంటో చూసేద్దాం
Drawing Eyes On Painting: ఓ ఆర్ట్ గ్యాలరీ తమ సెక్యూరిటీ గార్డును ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే తీసేసింది. బోర్ కొడుతుందని విలువైన పెయింటింగ్‌ను పాడుచేసినందుకు అతడిపై చర్యలు తీసుకుంది.
Ukraine Dispute: అమెరికా రష్యా దేశాల మధ్య మరోసారి వివాదం రాజుకుంటోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కొత్త పరిణామాలకు దారి తీస్తోంది.
Coal mine accident in Russia: రష్యాలో జరిగిన బొగ్గు గని ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. గనిలో మొదట పేలుడు సంభవించగా... ఆ తర్వాత గని మొత్తం భారీగా విష వాయువులు కమ్ముకున్నాయి. దీంతో ఆరుగురు రెస్క్యూ సిబ్బంది సహా 52 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.