OTT Movies: ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఈ వారంలో 32 సినిమాలు విడుదల కానుండగా ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tollywood No 1 Hero: ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి నెంబర్ వన్ హీరో అని అనేవారు. ఆ తరువాత ఆ స్థానంలోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చి కూర్చున్నారు. మరి ఈ తరంలో ఆస్థానంలో ఎవరు నిలబడ్డారు అన్న విషయం గురించి ఒకసారి చూద్దాం..
Top 5 Telugu New Movies 2024 Ibomma: ఐ బొమ్మను ఈ వారం కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. OTT ల సబ్స్క్రిప్షన్ ధరలు పెరగడంతో చాలామంది ఇందులోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వారం విడుదలైన కొత్త సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Dussehra release 2024: పండగ అంటే చాలు.. వరసగా సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీగా ఉంటాయి. సంక్రాంతికే కాదు దసరాకి కూడా.. సినిమాలు క్యూ కట్టుకొని మరి విరుదలవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అదే జరిగింది.. అర డజన్ పైగా సినిమాలు థియేటర్స్ వద్ద సందడి చేయడానికి వచ్చాయి. అయితే వాటిల్లో లాభాల బాట పట్టింది మాత్రం కొన్ని సినిమాలే..
Tarun- Shriya Saran : ఒకప్పుడు శ్రియ, తరుణ్ జంట.. ఎంత పాపులర్ జంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలిసి నటించిన నువ్వే నువ్వే, ఎలా చెప్పను, నీ మనసు నాకు తెలుసు.. సినిమాలోని పాటలు ఇప్పటికీ మనం ఇప్పటికీ వింటూనే ఉంటాము. అలాంటి వీరిద్దరూ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 2 తెగ సందడి చేసి ఆకట్టుకున్నారు.
Upcoming Telugu movies 2025: ప్రస్తుతం తెలుగులో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా.. ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలను తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప2, గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు సైతం.. కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మరి ఆ పరిస్థితులు ఏమిటో ఒకసారి చూద్దాం.
This Week OTT Telugu Movies: టీవీలు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌ల్లో ఎంచక్కా ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు చక్కటి వేదిక ఓటీటీలు. ఈవారం ఓటీటీల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. నాని సరిపోదా శనివారం ప్రధానమైన సినిమా రాబోతున్నది. ఇక వాటితోపాటు ఇంకా ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.
Ramya Krishnan Movies: ఎప్పటినుంచో ఇండస్ట్రీలో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న నటి రమ్యకృష్ణ. కెరీర్లు ఎన్నో వందల సినిమాలు చేసిన రమ్యకృష్ణ చాలామందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఒక నటుడు మాత్రం ఒకసారి భర్తగా, ఒకసారి అన్నగా.. మరొకసారి నాన్నగా కూడా కనిపించారు. ఆ నటుడు ఎవరో తెలుసా?
Tollywood movies:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలకు కొదవలేదు. స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాలతో భారీ సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతం.. ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులకు కమర్షియల్ సినిమాలంటేనే ఆసక్తి లేకుండా పోతుంది.
Ibomma Telugu: ప్రస్తుతం చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీలో లాంచ్ అయ్యే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఒకవైపు టికెట్ల ధరలు ఉన్నట్టుండి భారీగా పెరగడానికి కారణంగానే చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా సబ్స్క్రిప్షన్ ధరలు పెంచడంతో చాలామంది ఫ్రీగా సినిమాలు స్ట్రీమింగ్ చేసే థర్డ్ పార్టీవెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. నిజానికి వీటిల్లో చూడడం అంత సేఫ్ కాకపోయినా చాలామంది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ వెబ్‌సైట్‌కి అలవాటు పడ్డారు.
Telugu Latest Releases: ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు పక్కన పెడితే.mmచిన్న సినిమాలు, ముఖ్యంగా మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలయ్యి.. రెండు వారాలు తిరగకముందే.. ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఆ మాత్రం దానికి ధియేటర్ లు ఎందుకు దండగ అంటున్నారు.. సినిమా లవర్స్.. బోలెడంత ఖర్చు పెట్టి ధియేటర్ కి వెళ్ళే బదులు.. ఓటిటి బెటర్ అని ఫ్యాన్స్ ఆందోళన..
iBomma March 1st Week Telugu Movies: ప్రముఖ ఓటీటీ కళ్ళు కప్పి ఐ బొమ్మ ఈ వారం ఐదు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. అంతేకాకుండా వీటిపై కొత్త డౌన్లోడింగ్ ఆప్షన్‌ను కూడా అందించింది. అయితే ఈ మూవీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ibomma income: మిడిల్ క్లాస్ వాళ్ల ఓటీటీ ప్లాట్పామ్ ఐ బొమ్మ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ వెబ్ సైట్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో సినిమాలు చూసినా అనుభవం ఉంది. థియేటర్లలో టికెట్ల ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఓటీటీ వెబ్ సైట్లలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ధరలు కూడా పెరగడంతో చాలామంది ఐబొమ్మలో సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
Varun Tej Political Comments: రాజకీయాలపై మెగా హీరో వరుణ్ తేజ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగాను సినీ పరిశ్రమలోనూ ఆసక్తికర చర్చ జరిగింది.
Ibomma Latest Telugu Movies: ఐ బొమ్మ (Ibomma) ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ప్రతివారం ఓటీటీ(OTT)లో విడుదలయ్యి సినిమాలను ఐ బొమ్మ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఈ వారం విడుదలైన కొత్త సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ibomma Latest Telugu Movies 2024: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విడుదలైన కొత్త కొత్త సినిమాలు హాయ్ బొమ్మ అధికారిక వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
KK Senthil Kumar Wife Passed Away: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ తీవ్ర విషాదంలో మునిగాడు. అతడి భార్య అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Oye Re Release Dance: థియేటర్లలో సినిమాలు రీ రిలీజ్‌తో సందడి చేస్తుంటే.. అదే రీతిలో ప్రేక్షకులు, అభిమానులు సందడి చేస్తున్నారు. మళ్లీ విడుదలైన ప్రతి సినిమాకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆదరించడమే కాకుండా థియేటర్లో డ్యాన్స్‌లు, అరుపులు, కేకలు, పాటలను హమ్మింగ్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓ యువతి థియేటర్లో డ్యాన్స్ చేస్తూ మెస్మరైజ్ చేసింది.
Tillu Square Theatrical Trailer: గతంలో రాధికతో దెబ్బతిన్న టిల్లు ఈసారి గట్టిగానే దెబ్బ తగిలిచ్చుకునేటట్టున్నాడు. మొదటి సినిమాతో సంచలన విజయం నమోదు చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన 'టిల్లు స్క్వేర్' ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు వదిలాడు.
Ibomma Movies Downloading Option In Telugu: ఐ బొమ్మలోని గత సంవత్సరం డౌన్లోడింగ్ ఆప్షన్ ను తొలగించడంతో చాలామంది ఇందులో సినిమాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియక ఇతర ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ చిట్కాను వినియోగించి సులభంగా కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.