China, Russia, UK, Singapore record resurgence in cases:తూర్పు ఐరోపా దేశాల్లో కోవిడ్ కేసులు (Covid cases) ఎక్కువగా ఉన్నాయి. యూకే తదితర చోట్ల కేసుల పెరుగుదలకు కోవిడ్ తాజా వైరస్ వేరియెంట్ మ్యుటేషన్ ఏవై. 4.2 ( AY.4.2 ) కారణమని స్పష్టమైంది.
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు, మరణాలు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఉద్యోగులకు పెయిడ్ సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.
కరోనా మహమ్మారి ధాటికి రష్యా అల్లాడుతోంది. కొంత కాలంగా అక్కడ నమోదవుతున్న మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973 మంది మరణించారు.
Russia Plane Crash: రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. తతర్‌స్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా స్పష్టత రాలేదు.
కొన్నిసార్లు పాటించే సాంప్రదాయాల వల్ల కూడా అనార్థాలు జరుగుతాయి. ఇలాంటిదే ఒక ఘటన రష్యాలో జరిగింది. బతికున్న పామును మంగేసిన వ్యక్తి.. ఆ తరువాత ఏం జరిగిందంటే.. ??
Russian university shooting death toll, latest updates: పెర్మ్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగుడు నాన్-లెధల్ గన్ ఉపయోగించి ఈ కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. దుండగుడి బారి నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి యూనివర్శిటీ స్టూడెంట్స్, సిబ్బంది తమ తమ గదుల్లోనే తమను తాము బంధీలు చేసుకున్నారు.
Penalty on Social Media: ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్బుక్, ట్విటర్లకు రష్యాలో గట్టి షాక్ తగిలింది. నిషేధిత కంటెంట్ తొలగించని కారణంగా ఆ రెండు సంస్థలకు భారీగా జరిమానా విధించింది రష్యా. ఆ జరిమానాలకు కారణమేంటో తెలుసుకుందాం.
Ashraf Ghani fled Afghanistan, Where is Ashraf Ghani : అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు (Tajikistan) పారిపోయినట్టు వార్తలొచ్చినప్పటికీ.. అక్కడ ఘని చాపర్ (Ashraf Ghani's helicopter) దిగేందుకు అనుమతి లభించకపోవడంతో అక్కడి నుంచి ఒమన్‌కి పారిపోయి తలదాచుకున్నట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి.
Russian Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కమ్చట్కా పెనిన్సులా సమీపంలోని ఓ సరస్సులో హెలీకాప్టర్ కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Russian flight crashed into sea: మాస్కో: రష్యా విమానం రష్యాకు తూర్పున ఉన్న సముద్రంలో కూలిపోయిన ఘటన కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. 28 మందితో ఉన్న విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించే క్రమంలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోయిన చోటుకు పలు నౌకలు బయల్దేరాయని అత్యవసర సేవల విభాగం వెల్లడించినట్టుగా ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
Surgical Strike: బాంబులతో దద్దరిల్లుతూ కన్పించే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు ప్రకటించింది.
Travel Ban: కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా రాకపోకలు స్థంబించాయి. విమాన రాకపోకలపై అన్నిదేశాలు విధించుకున్న ఆంక్షలు వైదొలగుతున్నాయి. ఇప్పుడు రష్యా నిషేధాన్ని ఎత్తివేసింది.
First Coronavirus Case | ప్రపంచం మొత్తాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య మొల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. జనవరి 2021 నుంచి సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశ ఉంది. కొన్ని ప్రాంతాల్లో సెకండ్, థర్డ్ వేక్ ఇప్పటికే మొదలైంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ వల్ల మళ్లీ లాక్ డౌన్ కూడా విధించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అంతటా కోవిడ్ 19 మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం మొట్టమొదటిసారిగా రష్యా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు శుభవార్తను వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్‌ను తన కుమార్తెకు కూడా ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా.. కోట్లాది మంది దీనిబారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ.. కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.