Telangana Cabinet Expansion: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యేడాది పూర్తైయింది. ఇప్పటికీ తెలంగాణలో క్యాబినేట్ విస్తరణ కోసం కొంత మంది ఆశావహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత క్యాబినేట్ విస్తరణ ఉంటుందనే వాదనలు వినిపించాయి. తాజాగా పరిస్థితులు చూస్తుంటే.. తెలంగాణలో ఇప్పట్లో క్యాబినేట్ విస్తరణ లేనట్టే అనే సంకేతాలు వెలుబడుతున్నాయి.
Telangana PCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమాలోచనలు జరిపారు.
Telangana Cabinet Expansion: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు అవుతోంది. ఈ మధ్యలో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో రేవంత్ రెడ్డి పూర్తిగా తన సమయాన్ని ఎన్నికలపైనే పెట్టారు. లోక్ సభ ఎన్నికలు పూర్తైయిన నేపథ్యంలో తెలంగాణలో మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేయనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది.
CM Revanth Reddy Tour: తెలంగాణ కేబినెట్ విస్తరణ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ కోటా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో ముగ్గురు నేతలు ఉండగా.. అధిష్టానికి ఎవరిని కేబినెట్లో తీసుకుంటుందో చూడాలి. అజహరుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
Telangana Cabinet Expansion: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రిమండలిలో మరోసారి చోటు దక్కింది. తాండూర్ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటాయించిన నేపథ్యంలో మహేందర్ రెడ్డికి మంత్రి అవకాశం కల్పించనున్నారు సీఎం కేసీఆర్. ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.