ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
PM Modi: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు , సినీ ప్రముఖలు హాజరయ్యారు.
PM Kisan Scheme: దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, పేదలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం కానుకలను ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం..పీఎం కిసాన్ పథకంపై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు మరింత లబ్ది చేకూరనుంది.
Naga chaitanya insta post: చైతు, శోభిత దంపతులు దేశ ప్రధాని మోదీకి థైంక్స్ చెబుతూ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
PM Modi: కువైట్ ప్రభుత్వం తన అత్యున్నత గౌరవం..'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'తో ప్రధాని మోదీని సత్కరించింది. ప్రధాని మోదీ అందుకున్న ఈ గౌరవం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకుందాం.
PM Modi To Visit Kuwait: భారత ప్రధాని నరేంద్రమోదీ కువైట్ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి రెండు రోజులపాటు కువైట్‌లో పర్యటించనున్నారు. గత 43ఏళ్లలో భారత ప్రధాని గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ అహ్వానం మేరకు భారత్, కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Prime Minister Awas Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనగ్రామీన స్కీమ్ కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ కూడా షురూ అయ్యింది. అయితే కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ స్కీముకు ఎలా దరఖాస్తు పెట్టుకోవాలో వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kishan Reddy: తెలంగాణలో కమలం పార్టీకి రిఫైర్ వర్క్ జరుగుతోందా..! గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి రిఫైర్లు అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే.. నేతలకు కీలక పదవులు కట్టబెట్టాలని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారా..! ఊర మాస్ ఇమేజ్‌తో మాస్ జనాలకు సైతం దగ్గర కావాలని రాష్ట్ర నాయకత్వం కూడా ప్లాన్ రెడీ చేసిందా..!
TELANGANA BJP: కమలం పార్టీ నెక్స్ట్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రామేనా..! మహారాష్ట్రలో గెలుపుతో తెలంగాణపై కమలనాథులు ఫోకస్ పెట్టారా..! వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా హైకమాండ్ పెద్దలు అడుగులు వేస్తున్నారా..! దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కోసం కమలం పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది..!
Telangana BJP: బీజేపీ పెద్దలు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? ఉన్న పళంగా తెలంగాణ బీజేపీ నేతలను ఎందుకు ఢిల్లీకీ పిలిపించినట్లు..? తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారబోతుందా..? అందుకే బీజేపీ నేతలను హై కమాండ్ హస్తినకు రావాలని ఆదేశించిందా...? నేతల తీరుతో విసిగిపోయి క్లాస్ పీకేందుకే ఢిల్లీ రమ్మని అల్టిమేట్ ఇచ్చిందా..? ఇక తెలంగాణ బీజేపీ సంగతి ఏంటో తేల్చేయాలని బీజేపీ డిసైడ్ అయ్యిందా..?
Pawan Kalyan Latest: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తరుచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? పవనే ఢిల్లీ వెళుతున్నారా...? లేక పవన్ ను ఢిల్లీ పెద్దలు పిలిపిస్తున్నారా..? పవన్ వరుస ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న మతలబు ఏంటి..? పవన్ తో బీజేపీ రహస్య పొలిటికల్ ఎజెండా ఏదైనా నడుపుతుందా..? ఏపీకీ సంబంధించిన విషయాలు సీఎం చంద్రబాబుతో కాకుండా పవన్ తో చర్చించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?
Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
One Nation One Election Update: మహారాష్ట్ర ఫలితాలతో కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్దమవుతుందా..? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలీ ఎన్నికలు ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయా..? వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టబోతుందా..? 2027లో దేశంలో తొలి జమిలీ ఎలక్షన్స్ జరగబోతున్నాయా..?
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం మహయుతి గెలుపు లాంఛనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. గులాబీ బాస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా.. ఏకీ పారేశారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ మొక్క మొలవనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Delhi air quality index: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యంతో అతలాకుతలం అవుతుంది. కనీసం అక్కడ గాలి పీల్చుకునేందుకు కూడా జనాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అతిషీ మళ్లీ లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన ఓవైసీ బ్రదర్స్ ను ఏకీ పారేశారు. దీంతో మళ్లీ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.