Hyderabad Metro Rail Extend To Medchal And Shamirpet: హైదరాబాద్ ప్రజలకు కొత్త సంవత్సర కానుక ప్రభుత్వం నుంచి వచ్చేసింది. ట్రాఫిక్‌తో అల్లాడుతున్న శివారు ప్రాంత ప్రజలకు మెట్రో రైలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజలకు కొన్ని ఏళ్ల తర్వాత ట్రాఫిక్ నుంచి విముక్తి లభించనుంది.
BRS Party Will Be Win 100 MLAs Says KT Rama Rao: రేవంత్ రెడ్డి చేతకానితనంతో తెలంగాణ అస్తవ్యస్తమైందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్యం చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమని ప్రకటించారు.
Malla Reddy Likely Touch With Congress Party: మరోసారి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారా? కాంగ్రెస్ పార్టీకి టచ్‌లోకి వెళ్లారా అంటే ఆ వార్తకు తాజా ఘటన ఊపిరి పోస్తోంది. రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణనలో మల్లారెడ్డి స్వయంగా పాల్గొని ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేయడ కలకలం రేపాయి.
Malla Reddy Dance: తన మనవరాలి సంగీత్ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. డీజే టిల్లు పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Malla Reddy Dance Goes Viral: తన మనవరాలి పెళ్లి సందర్భంగా జరిగిన సంగీత్ వేడుకలో మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Govt Fails Crop Loan Waiver Farmer Commits Suicide: రుణమాఫీ కాలేదని మనస్తాపం చెందిన రైతు ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన బలవన్మరణానికి పాల్పడడం విషాదం నింపింది.
National Highway Traffic Jam : నగరంలో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా పలు రహదారులపై వాహనాలు కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయాయి. ప్రధానంగా సుచిత్ర జంక్షన్, రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు చిక్కుల్లో పడ్డారు.
Sexual Assault In Hyderabad Private Travel Bus: కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రకాశం నిర్మల్ నుంచి వస్తున్న హరికృష్ణ బస్సులో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓయూ పోలీసులు వెంటనే స్పందించడంతో బస్సు డ్రైవర్లను అరెస్ట్ చేశారు.
KT Rama Rao: లోక్‌సభ ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా కేటీఆర్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. మేడ్చల్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
Dean Insulted: కళాశాల అధ్యాపకుడు నీట్‌గా తయారుకావాలని.. హెయిర్ కటింగ్ చేసుకోవాలని సూచించడమే పాపమైంది. అధ్యాపకుడు వేధిస్తున్నాడని విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Mallareddy Hospital Free Service: మాటల్లో హుషారు.. పనిలో జోరు కలిసిన నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎన్నో విద్యా సంస్థలు, ఆస్పత్రులు నిర్వహిస్తున్న ఆయన హైదరాబాద్ ప్రజలకు తీపి కబురు వినిపించారు. అతడికి చెందిన ఆస్పత్రుల్లో ఇకపై వైద్య సేవలు ఉచితంగా లభించనున్నాయి. ఈ మేరకు మల్లారెడ్డి కుమారుడు భద్రప్ప, కోడలు ప్రీతిరెడ్డి వెల్లడించింది.
Young Boy Murder in Medchal: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయాడు. తమ కూతురిని ప్రేమించాడని.. బాలిక తల్లిదండ్రులు ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పెట్టి చితకబాదారు. వివరాలు ఇలా..
మంత్రి మల్లారెడ్డి కార్మికులతో కలిసి డ్యాన్స్ వేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను మేడ్చల్ జిల్లాలో నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి డ్యాన్స్ వేసి ఆకట్టుకుకున్నారు.
Medchal Crime News: Minor Giral Attaks sn Kills Mothers Boyfriend. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆ మహిళ కూతురిపై లైంగిక వాంఛ పెంచుకున్న వ్యక్తి చివరకు దెబ్బలు తిని మృతి చెందాడు.
Former Rowdy Sheeter Yerukala Srinu Arrested: మేడ్చల్ పరిధిలో సినీ ఫక్కీలో ఓ మాజీ రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకు పెళ్లి కళ్యాణ మండపంలో ఉండగానే.. సమాచారం అందుకుని అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.