Petrol Price Drop Soon: పండుగల వేళ ప్రజలకు తీపి కబురు అందనుంది. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు తగ్గడంతో పండుగల ముందు ధరలు తగ్గుతాయని సమాచారం.
Where Highest Petrol Price In India: పెట్రోల్, డీజిల్ ధరల విధానాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలగించి రోజూ ధరల్లో సవరణ అనే విధానాన్ని తీసుకొచ్చారు. దీని ఫలితంగా రోజుకొక ధర ఉంటున్న విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉందో తెలుసా?
Petrol & Diesel plastic bottles ban in AP: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు బంద్.. ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ, నిజానికి ఇలా జరగడం లేదు.. వాహనదారులు ఎప్పటిలాగే బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు.
Cheapest Petrol Price In India: కొన్నిరోజులుగా పెట్రోల్, డీజీల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమైతే తప్ప బండి బైటకు తీయాలంటేనే ఆలోచిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్రం ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు రెండురూపాయలను తగ్గిస్తు కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Petrol, Diesel Prices Cut by 4 - 5 Rupes: 2023 - 24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ లాభాలు చవిచూశాయని.. ఈ కారణంగానే ఆగస్టులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
Pakistan Petrol price hits record high at PKR 272. రూ. 22.20 పెరిగిన తర్వాత లీటరు పెట్రోలు ధర పాకిస్తాన్లో రూ. 272కు చేరింది. పెరిగిన ఇంధన ధరలతో పాక్ ప్రజలు లబోదిబోమంటున్నారు.
Free Petrol on Indian Oil Bunk by HDFC Bank Credit Card. ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి సంవత్సరం 50 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా పొందవచ్చు.
Petrol Diesel Price : దేశంలో గత కొన్ని నెలల నుంచి పెరుగుతూ వస్తోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు నేడు కాస్త తగ్గాయి. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించిన రేట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
petrol and diesel prices: దేశంలో ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పై 40 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి..
Petrol Diesel Rates For Low Price: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రూ.100కు పైనే లభిస్తుండడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ ట్రిక్ పాటించి తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ పొందండి.
Common Man Rights at Petrol Pump: మీరు పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. నకిలీ చిప్స్‌ను అమరుస్తూ కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. మరి పెట్రోల్ మోసాన్ని ఎలా అరికట్టాలి..? క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి..?
Petrol Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు మరో విచిత్రమైన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఓ మాజీ కౌన్సిలర్ ఏకంగా బుల్లెట్ ట్యాంక్ తీసుకొచ్చి..పెట్రోల్ నింపుకుంటున్నాడు. కారణాలేంటో మీరే చూడండి..
Petrol, Diesel prices 14th August 2022. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు ఓసారి పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే బాదుడు ఎక్కువగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.50గా ఉంది.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాన్ని ఉధృతం చేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది.
No Petrol: మనిషి జీవితంలో పెట్రోల్ నిత్యావసరంగా మారింది. బతుకు జట్కా బండి ముందుకు వెళ్లాలంటే చమురు అవసరం ఉంది. ఐతే రాబోయే పరిస్థితి మారబోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.