Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ యుద్దానికి ముగింపు పలుకుతానని శపథం చేసాడు. కానీ ఆయన పదవి చేపట్టేలోపే.. జో బైడెన్ ప్రభుత్వం.. ఉక్రెయిన్ ను రష్యాను రెచ్చగొట్టేలా వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా పై మిస్సైల్స్ దాడులు చేయడానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా కూడా అదును చూసి ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది.
Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది.
Russia and Ukraine అంతర్జాతీయ స్థాయి సమావేశం అయిన బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ లో జండా విషయంలో రష్యా మరియు ఉక్రెయిన్ ప్రతినిధుల గొడవకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Advisory to Indians In Ukraine : ఉక్రెయిన్‌లో రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు దేశాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాల్సిందిగా ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం మరోసారి హెచ్చరికలు జారీచేసింది.
Helicopter Almost Touches Cars on Road: హైవేపై రయ్యుమని దూసుకెళ్తుండగా ఉన్నట్టుండి మీరు డ్రైవ్ చేస్తున్న కారు మీదకే ఆర్మీ హెలీక్యాప్టర్ దూసుకొస్తే అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ? అది కూడా దాదాపు కారును ఢీకొంటుందా అన్నంత దగ్గరగా వస్తే ఆ సమయంలో మీ గుండె ఆగినంత పనవుతుంది కదా.
Indians in Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా భారతీయులను అప్రమత్తం చేసింది.
Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏడు నెలలు అయినా పోరు ఆగడం లేదు. తాజాగా జరిగిన దాడిలో పదుల సంఖ్యలో స్థానికులు మృతి చెందారు.
Russia-Ukraine War: రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితి మారుతోంది. మొన్నటివరకూ రష్యాది పైచేయిగా ఉంటే..ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు దూసుకుపోతున్నాయి. చేజారిన ప్రాంతాల్ని తిరిగి కైవసం చేసుకుంటున్నాయి..
Ukraine President Zelensky car accident: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జెలెన్స్కీ కాన్వాయ్‌లోకి మరో కారు దూసుకొచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. గత ఐదు నెలల నుంచి ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈక్రమంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
Cooking Oils Rates: దేశంలో నిత్యావసర ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన వంట నూనెలు ధరలు..ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా సదరు ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Ukraine Cholera: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతోంది. దాదాపు నాలుగు నెలల నుంచి ఏకధాటిగా పరస్పర దాడులు సాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు, పట్టణాలు నేలమట్టమయ్యాయి. అలాంటి ఉక్రెయిన్‌కు కొత్త సమస్య వచ్చి పడింది.
Joe Biden on Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. యుద్ధంతో ఇరుదేశాల్లో భారీగా ప్రాణ,ఆస్తి నష్టం సంభవించింది. గత నాలుగు నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.