Hyundai car Price Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారు దారు సంస్థ అయిన హ్యుందాయ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కాబట్టి కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం మంచిది.
Hyundai IPO: షేర్ మార్కెట్లో కొత్తగా మరో ప్రముఖ కంపెనీ ఐపీవో ప్రవేశపెట్టింది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఐపీవో కావడంతో మార్కెట్లో చర్చ జరుగుతోంది. ఇవాళ రెండో రోజు సబ్స్క్రిప్షన్లు ముగియగా అదృష్టం పరీక్షించుకునేందుకు రేపు ఆఖరి తేదీగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hyundai IPO GMP: దేశంలోనే అతిపెద్ద ఐపీవో హ్యుందాయ్ మోటార్స్ నేడు ప్రైమరీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఐపీవోలో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మినిమం ఎన్ని షేర్లకు బిడ్ వేయాలి.. ఎంత పెట్టుబడి పెట్టవచ్చో తెలుసుకుందాం
Hyundai i20 Discount: దేశంలో హ్యుండయ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. హ్యాచ్‌బ్యాక్ కార్లలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది హ్యుండయ్ ఐ20. మంచి మైలేజ్ ఇచ్చే కారు కావడంతో చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడీ కారుపై హ్యుండయ్ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.
Hyundai Motors: షేర్ మార్కెట్లో కొత్త కొత్త కంపెనీల ఐపీవోలు వస్తున్నాయి. తాజాగా మరో ప్రఖ్యాత కంపెనీ ఐపీవోకు సిద్ధమౌతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఐపీవో కోసం పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.
Hyundai Cars: దసరా వచ్చిందంటే చాలు మార్కెట్లో వివిధ రకాల ఆఫర్లు హోరెత్తిస్తుంటాయి. స్మార్ట్ఫోన్లు, బట్టలు, ఆటోమొబైల్ ఇలా అన్ని రంగాల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగానే కార్లపై డిస్కౌంట్ ఆఫర్ అందుతోంది.
EV Cars Market: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతోంది. రోజురోజుకూ ఎలక్ట్రిక్ కార్లకు క్రేజ్ పెరగడమే ఇందుకు కారణం. దేశంలోని కంపెనీలు ఈవీ కార్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Diwali Discount Offer: మరి కొద్దిరోజుల్లో దీవాళి పండుగ వస్తోంది. కారు కొనాలనే ఆలోచన ఉండేవారు దీవాళి కోసం నిరీక్షిస్తుంటారు. కారణం దీవాళికి కారు కంపెనీలు ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగమే ఈ ఆఫర్.
Hyundai Creta: దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్యూవీ హ్యుండయ్ క్రెటా. అధ్భుతమైన ఫీచర్లు, మైలేజ్ ఉండటంతో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తోంది. ఎస్యూవీ మార్కెట్లో క్రెటాదే అగ్రస్థానం. తక్కువ ధరలో కూడా హ్యుండయ్ క్రెటా అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Hyundai New Launch: దేశంలో ఇప్పటికే ఎస్యూవీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హ్యుండయ్ కంపెనీ మరో రెండు కొత్త వేరియంట్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు కార్లకు అడిషనల్ ఇవి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Hyundai Sales: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. ఎస్యూవీ అనగానే హ్యుండయ్ కంపెనీనే గుర్తొస్తుంది. ఆ కంపెనీకు చెందిన క్రెటా అంత ఆదరణ పొందింది. ఇప్పుడు అదే కంపెనీకు చెందిన మరో కారుకు క్రేజ్ పెరుగుతోంది.
Cheap And Best Cars For First Time Buyers in India: ఫస్ట్ టైమ్ కారు కొనే వారికి ఎలాంటి తికమక లేకుండా సరసమైన ధరలో ఎక్కువ కాలం మన్నిక ఇచ్చే కార్లు, ఈజీగా ఉపయోగించేందుకు ఆస్కారం ఉండే కార్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాను సిద్ధం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ టైమ్ బయ్యర్స్ కనుక భారీ ఎస్‌యూవీలు కాకుండా హ్యాచ్ బ్యాక్ కార్లతో ఈ జాబితాను సిద్ధం చేశాం.
Mahindra 6 Seater Car: దేశీయంగా ఉన్న కార్ల కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కీలకమైంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ తరువాత మరో ఇండియన్ కంపెనీ ఇది. త్వరలో లాంచ్ చేయనున్న కారుతో టాటా, హ్యుండయ్ కంపెనీలకు దడ పుట్టించనుంది.
Hyundai SUV Sales: దేశంలోని కార్ల తయారీ కంపెనీల్లో రెండవ స్థానంలో ఉన్న హ్యుండయ్ ఇటీవలి కాలంలో క్రేజ్ పెంచుకుంటోంది. ముఖ్యంగా సెడాన్, ఎస్యూవీ విభాగంలో హ్యుండయ్ సరికొత్త మోడళ్లలో ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Hyundai Creta @ Rs 8 Lakhs: దేశంలో ఎస్యూవీ కార్లలో అత్యధిక క్రేజ్ ఉన్నది హ్యుండయ్ క్రెటా. లుక్స్, ఫీచర్ల పరంగా అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. అయితే తక్కువ ధరలో మీకు అనుకూలమైన బడ్జెట్లో మీకిష్టమైన హ్యుండయ్ క్రెటా అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Hyundai Exter Features: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ మోటార్ కారు రాబోతుంది. తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా చిన్న SUVని విడుదల చేయబోతోంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్ చిత్రాలను కంపెనీ షేర్ చేసింది. ఈ కారు లుకింగ్ పరంగా అద్భుతంగా ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్‌లకు పోటీగా రానుంది.
Creta vs Elevate: దేశంలోని కార్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు, మరెన్నో రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. గత కొద్దికాలంగా మిడ్‌సైజ్ ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో ఏ కంపెనీ అత్యుత్తమం అనేది పరిశీలిద్దాం..
Hyundai Venue Hits Tata Nano: సాధారణంగా రోడ్డు ప్రమాదాలు ఎదురైనప్పుడే చాలా మందికి వారు ఉపయోగిస్తున్న వాహనాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. వాస్తవానికి చాలామంది రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే వారి వారి వాహనాలు ఎంత స్టాండర్డ్ గా ఉంటాయనే విషయంలో ఒక అంచనాకు వస్తుంటారు.
Hyundai Cars Discount and Offers in May 2023. హ్యుందాయ్ కంపెనీ తన గ్రాండ్ i10 నియోస్, ఆరా, i20, i20 N లైన్, కోనా EVలపై నగదు తగ్గింపులు మరియు అదనపు తగ్గింపులను అందిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.