Hyundai Creta 2024 Ev Price: హ్యుందాయ్ కంపెనీ క్రెటా EV వేరియంట్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai New EV Cars 2025: హ్యుందాయ్ నుంచి త్వరలోనే మరో ఐదు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఇవి ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో పాటు 500 కి.మీ మైలేజీతో మార్కెట్లోకి లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Hyundai Creta Price and Features: ఎస్వీయూ క్రెటా కార్ల అమ్మకాలు మన దేశంలో భారీగా పెరిగాయి. గత 3 నెలల్లో లక్షలకు బుకింగ్స్ వచ్చాయి. వీటిలో ఎక్కువగా సన్‌రూఫ్ మోడల్ కార్లను బుక్ చేయడం విశేషం. ఈ కారు ధర ఎంత, ఏ ఫీచర్లు ఉన్నాయి..? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
New Hyundai Creta 2024: ప్రముఖ ఆటో కంపెనీ హ్యుందాయ్ తన క్రెటా ఫేస్‌లిఫ్ట్ సంబంధించిన ప్రీ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ జనవరి 16న ఈ కారును అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 2024 అప్డేట్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కార్ల బుకింగ్ కోసం రూ.25,000 టోకెన్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటికే ఈ కార్లకు సంబంధించి కొన్ని ఫీచర్స్‌ను అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు వేరియంట్స్ల వివరాలను కూడా వెల్లడించింది. అయితే ఈ కార్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
New SUV Launch 2024: కొవిడ్ తర్వాత చాలా మంది ఎక్కువగా సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కార్ల అమ్మకాలు ఇటీవల కాలంలో జోరుందుకున్నాయి. కంపెనీలన్నీ సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి దించి సొమ్ము చేసుకుంటున్నాయి. జనవరిలో కూడా కూడా కొన్ని లగ్జరీ లాంఛ్ కానున్నయి. అవేంటో తెలుసుకుందాం.
Top Selling SUV: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. ఒక్కోసారి ఒక్కో ఎస్యూవీ మార్కెట్లో హల్చల్ చేస్తుంటోంది. ఇప్పుడు మరోసారి ఆ కంపెనీ ఎస్యూవీ మిగిలిన అన్ని ఎస్యూవీల్ని వెనక్కి నెట్టేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Hyundai Creta: దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్యూవీ హ్యుండయ్ క్రెటా. అధ్భుతమైన ఫీచర్లు, మైలేజ్ ఉండటంతో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తోంది. ఎస్యూవీ మార్కెట్లో క్రెటాదే అగ్రస్థానం. తక్కువ ధరలో కూడా హ్యుండయ్ క్రెటా అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Honda Elevate vs Hyundai Creta : ఇప్పటివరకు కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లలో రాజ్యమేలుతున్న వాహనాల్లో హ్యూందాయ్ క్రెటా కారు కూడా ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇకపై హ్యూందాయ్ క్రెటాకు గేమ్ అంత ఈజీ కాదు అనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం హోండా నుండి వచ్చిన హోండా ఎలివేట్ కారునే.
Hyundai New Launch: దేశంలో ఇప్పటికే ఎస్యూవీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హ్యుండయ్ కంపెనీ మరో రెండు కొత్త వేరియంట్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు కార్లకు అడిషనల్ ఇవి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Top Most Selling SUV cars in India : ఇండియాలో ఇటీవల కాలంలో SUV వాహనాలకు భారీ క్రేజ్ నెలకొని ఉంది. గడిచిన జూలై నెలలో ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 172,700 యూనిట్లకు పైగా SUV సెగ్మెంట్‌కి చెందిన వాహనాలే అమ్ముడు అవడం అందుకు నిదర్శనం.
Hyundai Creta: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. అదే సమయంలో ఎస్యూవీ అనగానే గుర్తొచ్చేది హ్యుండయ్ క్రెటా. అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో అందర్నీ ఆకట్టుకునే క్రెటా అంటే అందరీ మోజెక్కువ. అయితే ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు.
Hyundai Sales: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. ఎస్యూవీ అనగానే హ్యుండయ్ కంపెనీనే గుర్తొస్తుంది. ఆ కంపెనీకు చెందిన క్రెటా అంత ఆదరణ పొందింది. ఇప్పుడు అదే కంపెనీకు చెందిన మరో కారుకు క్రేజ్ పెరుగుతోంది.
Hyundai SUV Sales: దేశంలోని కార్ల తయారీ కంపెనీల్లో రెండవ స్థానంలో ఉన్న హ్యుండయ్ ఇటీవలి కాలంలో క్రేజ్ పెంచుకుంటోంది. ముఖ్యంగా సెడాన్, ఎస్యూవీ విభాగంలో హ్యుండయ్ సరికొత్త మోడళ్లలో ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Hyundai Creta @ Rs 8 Lakhs: దేశంలో ఎస్యూవీ కార్లలో అత్యధిక క్రేజ్ ఉన్నది హ్యుండయ్ క్రెటా. లుక్స్, ఫీచర్ల పరంగా అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. అయితే తక్కువ ధరలో మీకు అనుకూలమైన బడ్జెట్లో మీకిష్టమైన హ్యుండయ్ క్రెటా అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Hyundai Creta: దేశంలో గత కొద్దికాలంగా హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో ఎస్‌యూవీలు ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం ఒక ఎస్యూవీ అన్నింటినీ దాటుకుని దూసుకుపోతోంది.
Maruti Brezza is Top Selling SUV Car in India: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి చెందిన కార్లంటే క్రేజ్ ఎక్కువ. మారుతి కంపెనీ ఏ కారు లాంచ్ చేసినా ప్రజాదరణకు నోచుకుంటుంది. అందుకే ప్రతి నెలా విక్రయాల్లో మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో ఉంటుంటాయి.
Best SUV Cars: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అటు మార్కెట్లో కూడా ఒకదాన్ని మించిన మరొక ఎస్యూవీ కార్లున్నాయి. ఈ క్రమంలో అటు బడ్జెట్ ఇటు ఫీచర్లు పరిశీలించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఏ ఎస్యూవీ తీసుకుంటే మంచిదనే వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.