Mahindra New Ev Car Launch: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. మహీంద్రా స్కార్పియో, థార్‌తో పాటు బొలెరో కూడా ఎలక్ట్రిక్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకే ఈ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Mahindra and Mahindra October Sales: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల్లో టాప్ గేర్ లో దూసుకుపోతోంది. అక్టోబర్ నెలలో భారీగా విక్రయాలు జరిగాయని ఎం అండ్ ఎండ్ ప్రెసిడెంట్ విజయ్ తెలిపారు. అక్టోబర్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 54, 504 వాహనాలు ఎస్వీయూ అమ్మకాలు 25 శాతం వృద్ధి, 20 శాతం వృద్ధితో 96,648 వాహనాలతో అత్యధిక మొత్తం అమ్మకాలు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరి మిగతా వాహనాల పరిస్థితి ఏంటో చూద్దాం.
Mahindra XUV 700: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఇండియన్ కంపెనీ మహీంద్రా ఎస్యూవీ 700 గణనీయమైన అమ్మకాలు నమోదు చేస్తోంది. మీకు కూడా మహీంద్రా ఎస్యూవీ కొనే ఆలోచన ఉంటే ఇదే సరైన అవకాశం. ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahindra New Launch: దేశంలోనే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా ఎస్‌యూవీలకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే దాదాపు అన్ని కంపెనీలు ఎస్‌యూవీలపై దృష్టి సారించాయి. ప్రముఖ దేశీయ కారు కంపెనీ మహీంద్రా తాజాగా Mahindra XUV 700 AX5 Select లాంచ్ చేసింది. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EV Cars Market: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతోంది. రోజురోజుకూ ఎలక్ట్రిక్ కార్లకు క్రేజ్ పెరగడమే ఇందుకు కారణం. దేశంలోని కంపెనీలు ఈవీ కార్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mahindra Sales: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ మార్కెట్ పెరుగుతోంది. మహీంద్రా, హ్యుండయ్, టాటా, మారుతి కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఎస్యూవీ కార్లలో మహీంద్రాకు చెందిన రెండు కార్లకు ఇటీవల క్రేజ్ బాగా పెరిగింది.
Mahindra 6 Seater Car: దేశీయంగా ఉన్న కార్ల కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కీలకమైంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ తరువాత మరో ఇండియన్ కంపెనీ ఇది. త్వరలో లాంచ్ చేయనున్న కారుతో టాటా, హ్యుండయ్ కంపెనీలకు దడ పుట్టించనుంది.
Mahindra Sales: ప్రముఖ మేడ్ ఇన్ ఇండియా కంపెనీ మహీంద్రా అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది. దేశానికి చెందిన ఈ దిగ్గజ కార్ల కంపెనీ జూన్ నెలలో గణనీయమైన వృద్ది సాధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahindra Thar 5 Door's Launch Date India: దేశంలో ఇటీవల గత కొద్దికాలంగా ఎస్యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో భాగంగా మారుతి సుజుకితో పాటు మరో మేడ్ ఇన్ ఇండియా కంపెనీ మహీంద్రా సైతం పోటీ పడుతోంది. మహీంద్రా త్వరలో లాంచ్ చేయనున్న 5 డోర్ ఎస్‌యూవీపై అందరికీ ఆసక్తి నెలకొంది.
Anand Mahindra Birthday: ఈ రోజు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పుట్టిన రోజు.. ఆయన ఈ స్థాయికి ఎదగడానికి గల కారణాలు, మహీంద్రా గ్రూప్ ఎండీగా బాధ్యతలు చేపట్టడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mahindra Thar price in India hiked by up to Rs 1 lakh. మహీంద్రా థార్ బీఎస్6 ఫేజ్-2 మరియు ఆర్డీఈ ఉద్గార నిబంధనల ప్రకారం నవీకరించబడింది. దాంతో థార్ ధరలు పెరిగాయి.
Mahindra XUV 400 Electric Price & DrawBacks. మహీంద్రా ఎక్స్‌యూవీ400 మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌తో పోటీపడుతుంది. అయితే ఎక్స్‌యూవీ400లో కూడా లోపాలు ఉన్నాయి.
Mahindra Bolero: దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో మారుతి సుజుకి అగ్రస్థానంలో నిలిస్తే..మహీంద్ర నాలుగవ స్థానంలో ఉంటోంది. మహీంద్ర కంపెనీ ఎస్యూవీ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ అనడంలో అతిశయోక్తి లేదు.
Mahindra XUV400 Electric SUV deliveries begin from Ugadi 2023. 'మహీంద్రా' ఈ సంవత్సరం జనవరిలో భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది.
Mahindra Ready to Release 'Thar 5' Door in 2023: ప్రస్తుతం మహీంద్రా థార్ త్రీ-డోర్ వెర్షన్లో విక్రయించబడుతోంది. అయితే 5-డోర్ వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది.
People are Savings of Rs 20 lakhs after buying Cheap SUV Mahindra Scorpio-N. బడ్జెట్ లేని, ఫార్చ్యూనర్ వంటి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి మహీంద్రా స్కార్పియో-ఎన్ మంచి ఎంపిక.
Mahindra Thar 2023 Discounts and Offers on February. మహీంద్రా కంపెనీ ప్రస్తుతం థార్ యొక్క 4డబ్ల్యూడీ వెర్షన్‌పై రూ. 1 లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది.
Mahindra Plans to Close Three Cars From from 2023 March 31st. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నూతన నిబంధనల ప్రకారం 2023 మార్చి 31న చాలా కార్లు నిలిపివేయబడనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.