Accident Viral Video: రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ప్రభుత్వాలు కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కార్లు, బైకులు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాయి. అయినా కూడా నిత్యం ఏదొక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన భయాందోళనకు గురి చేసింది. అతి వేగంతో అదుపు తప్పిన కారు 8 పల్టీలు కొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.
YS Vijayamma: కారు ప్రమాదం చేసి తన హత్యకు వైస్ జగన్ కుట్ర పన్నారనే వార్తలపై వైఎస్ విజయమ్మ స్పందించి టీడీపీ సోషల్ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ చేశారు. తన కొడుకు వైఎస్ జగన్‌కు అండగా నిలిచారు. తనపై ఎలాంటి హత్యకు కుట్ర జరగలేదని స్పష్టం చేశారు.
YS Vijayamma Video: తన హత్యకు వైస్ జగన్ కుట్ర చేశారని వస్తున్న వార్తలపై వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం కావడాన్ని ఖండించారు. అసత్య వార్తలు రాస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
YS Vijayamma Letter: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలపై వైఎస్ విజయమ్మ ఖండిస్తూ లేఖ విడుదల చేశారనే వార్త కలకలం రేపింది. తన కుమారుడిపై జరుగుతునన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందరభంగా కొన్ని ప్రకటనలు చేశారు.
YS Vijayamma Car Accident: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలను వైఎస్ విజయమ్మ ఖండించారు. తన కుమారుడు పేరు పెట్టి దుష్ప్రచారం చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇది జుగుప్సకరమని పేర్కొన్నారు.
YS Vijayamma Murder Plan: వైఎస్ వివేక హత్య తరహాలో జగన్ తన సొంత తల్లి వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర పన్నారని టీడీపీ సంచలన ప్రకటన చేసింది. దీపావళి వేళ మరో బాంబు పేల్చి సంచలనం రేపింది.
Car Accident At Medak Canal: రోడ్డుపై గుంతను తప్పించే క్రమంలో అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి-రత్నాపూర్ గ్రామాల సరిహద్దులో చోటుచేసుకుంది.
Car Accident Person Died At White House Gate: అమెరికా అధ్యక్ష భవనం వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వైట్ హౌస్ గేటును కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
Actor Raghu Babu Car Hits Bike Man Died In Nalgonda: ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
Viral Video: సిద్దిపేట నుండి హైదరాబాద్‌కు వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌పై నుంచి అదుపు తప్పి డివైడర్ కు మరో వైపుకు వెళ్లింది. ఎదురుగా స్పీడ్ గా వచ్చిన కారుతో ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు బంతిలా గాల్లోకి ఎగిరింది. ఈ భయానక రోడ్డు ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Car Fell Into Waterfall In MP: జలపాతం పై భాగంలో అంచుల వరకు వచ్చిన ఓ రెడ్ కలర్ కారు ప్రమాదవశాత్తుగా అందులో పడిపోయింది. కారు నీళ్లలో పడిన సమయంలో అందులో తండ్రీకూతుళ్లు ఉన్నారు. నీళ్లలో పడిన కారుతో పాటే వారు కూడా మునిగిపోతూ గట్టిగా కేకలు వేయసాగారు.
Car Driver Hits House Roof In USA : అందరినీ అవాక్కయ్యేలా చేస్తోన్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సీన్స్ అన్నీ హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తుంటాం కానీ రియల్ లైఫ్ లో కూడా చూస్తాననుకోలేదని.. కానీ ఈ ఒక్క ఘటనతో ఆ కోరిక కూడా తీరిపోయింది అని నెటిజెన్స్ జోక్స్ వేసుకుంటున్నారు.
Hanmakonda Road Accident News: ఒక ఘటన మరువక ముందే చోటుచేసుకుంటోన్న మరో రోడ్డు ప్రమాదం రోడ్డు భద్రతపై అనేక సనాళ్లు లేవనెత్తుతోంది. హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు - కటాక్షపూర్ మధ్యలో ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టింది.
Hyundai Venue Hits Tata Nano: సాధారణంగా రోడ్డు ప్రమాదాలు ఎదురైనప్పుడే చాలా మందికి వారు ఉపయోగిస్తున్న వాహనాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. వాస్తవానికి చాలామంది రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే వారి వారి వాహనాలు ఎంత స్టాండర్డ్ గా ఉంటాయనే విషయంలో ఒక అంచనాకు వస్తుంటారు.
Kuppam Road Accident: కుప్పంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. కారు వేగంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. పిఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు.
Five Maharashtra Devotees Died in Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Man Dragged on Car Bonnet: బెంగళూరులోని జ్ఞాన భారతి నగర్లో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన కంటే ముందుగా జ్ఞాన భారతి నగర్ ప్రాంతంలో టాటా నెక్సాన్ కాు, మారుతి స్విఫ్ట్ కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రియాంక అనే మహిళ టాటా నెక్సాన్ కారు డ్రైవ్ చేస్తూ స్విఫ్ట్ కారుని ఢీకొట్టింది.
Woman was dragged by the car for 12 kilometres in Delhi. న్యూ ఇయర్ 2023 రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టింది.
Rishabh Pant likely to miss India vs Australia Test series. రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి ఉంది. ఐపీఎల్ 2023కు పంత్ దూరం కానున్నాడు.
Indian Cricketer Rishabh Pant Health Update from DDCA. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ.. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ వార్త కాస్త ఆందోళన కలిగించేదేలా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.