Buy Hyundai Creta Only RS 2 Lakhs on EMI. హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ E మరియు రెండవ బేస్ వేరియంట్ EXలకు 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
Purchage Second Hand Hyundai Creta Just Rs 8 lakh in Cars24. కార్స్ 24 వెబ్సైట్లో సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు చాలానే ఉన్నాయి. వాటి ధర సుమారు రూ. 8 లక్షలు.
Hyundai Creta Facelift 2023 Bookings starts in malaysia. క్రెటాలో కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురావడానికి హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది. దీన్ని పూర్తిగా కొత్త డిజైన్‌లో తీసుకువస్తోంది.
Purchase Hyundai Creta just @ RS 8 Lakh: కార్స్24 వెబ్సైట్లో సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు చాలానే ఉన్నాయి. ఈ కార్ల ఖరీదు దాదాపు 8 లక్షల రూపాయలు.
Buy Hyundai Creta Only @ Rs Under 9 Lakhs: కార్స్ 24 వెబ్సైట్లో కొన్ని సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. వీటి ధర సుమారు రూ. 8 లక్షలుగా ఉంది.
Tata Nexon and Hyundai Venue: టాటా నెక్సాన్, హ్యుండయ్ వెన్యూ. ఎస్యూవీ విభాగంలో రెండింటికీ పోటీ ఉంటుంది. రెండింట్లో ఏది కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారు. రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది ముందు తెలుసుకుందాం.
Hyundai sedan models: హ్యుండయ్ వెర్నా గురించి అందరికీ తెలిసిందే కదా. హ్యుండయ్ ఆరా సెడాన్ కారు ఇప్పుడు మార్కెట్లో అందర్నీ ఆకర్షిస్తోంది. ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ కావడంతో క్రేజ్ ఏర్పడుతోంది.
Hyundai Creta 2023 Down payment and EMI Calculator. భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను 'హ్యుందాయ్ క్రెటా' శాసిస్తుంది. 12 లక్షల హ్యుందాయ్ క్రెటాను కేవలం 2 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి.
Huge Discounts On Maruti, Tata to Hyundai Cars: 2023 మార్చి నెలలో కార్లను కొనుగోలు చేసే వారికి ఏయే వెహికిల్ మేకర్స్ ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో తెలిస్తే.. ఏ కారును ఎంచుకోవచ్చు అనేది ఒక నిర్ణయానికి రావొచ్చు. అలా కొత్తగా కారును కొనేవారి కోసం వివిధ మోటార్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్స్ డేటాను క్లుప్లంగా ఇక్కడ మీ కోసం అందివ్వడం జరుగుతోంది.
Hyundai Cars on Discount: హ్యుందాయ్ కంపెనీ ఈ మార్చి నెలలో మూడు రకాల కార్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (సీఎన్జీ, పెట్రోల్), హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ20 వంటి కార్లపై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
Hyundai Creta SUV @ Rs 4 Lakhs: క్రెటా కారు స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ మరియు నమ్మకమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. క్రెటాను లోన్‌పై కొనుగోలు చేయొచ్చు.
Best 7 Seater Car, Buy Hyundai Alcazar Under 16 Lakhs. హ్యుందాయ్‌లో సెవెన్ సీటర్ కారు కూడా ఉందని, బేస్ వేరియంట్లోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
Swift vs Grand i10: హ్యుండయ్‌కు దేశవ్యాప్తంగా చౌక ధరకే కార్లు విక్రయించే సంస్థగా పేరుంది. అద్భుతమైన ఫీచర్లు, లగ్జరీ సౌకర్యాలతో పాటు డిజైన్‌లో అందర్నీ ఇట్టే ఆకర్షించే కారు Grand i10 Nios అని చెప్పవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
Upcoming Cars, Hyundai testing Creta Electric Car in India. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానుంది.
Hyundai Creta Cars Under Rs 5 lakhs: అంత ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేయలేని వారికి యూజ్డ్ కార్లు ఒక సరైన సదవకాశం. ఇప్పటికే ఎవరైనా ఉపయోగించిన హ్యుందాయ్ క్రెటా కారును కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో చాలా కార్లు రెడీగా ఉన్నాయి. అదే కారు, అవే ఫీచర్స్, అదే లగ్జరీ.. కానీ ధర మాత్రం తక్కువే. ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Hyundai verna 2023 Car Booking Price : 2023 వెర్నా నాలుగు మోడల్స్ లో లభించనుంది. అందులో ఒక వేరియంట్ EX కాగా మరొక వేరియంట్ S, ఇంకొకటి SX చివరి వేరియంట్ SX(O) పేరుతో లభించనుంది. కొత్త అప్డేటెడ్ వెర్నా ఏడు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.