Hyundai car Price Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారు దారు సంస్థ అయిన హ్యుందాయ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కాబట్టి కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం మంచిది.
Most Powerful SUVs Low Cost: ప్రస్తుతం మధ్య తరగతి కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో దాదాపు అందరు కార్ల కొనుగోలుపై పడ్డారు. అందులో పెద్ద ఫ్యామిలీల కోసం SUV లు అత్యంత అనుకూలమైనదిగా భావిస్తున్నారు. కానీ వీటి ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటితో తక్కువ ధరకు రూ. 10 లక్షల లోపు దొరికే అత్యంత శక్తివంతమైన SUV లు ఏంటో మీరు ఓ లుక్కేయండి..
Upcoming SUV Cars: ఇటీవలి కాలంలో సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే దాదాపుగా అన్ని కంపెనీలు ఎస్‌యూవీలపై దృష్టి పెడుతున్నాయి. భారతీయ మార్కెట్లో కూడా ఎస్యూవీ వాటా 50 శాతం దాటింది.
Maruti Suzuki Jimny Discounts: మారుతి సుజుకి జిమ్నీ ఎస్యూవి కారు అమ్మకాలు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా ఈ దసరా, దీపావళి పండగల సీజన్‌ని ఉపయోగించుకోవాలని భావించిన మారుతి సుజుకి.. అందులో భాగంగానే జిమ్నీ కారుపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ గుప్పించింది.
SUV మరియు థార్‌కి పోటీగా మారుతి జిమ్నీని విడుదల చేసింది. పండుగ సందర్భంగా జిమ్నీపై ఒక లక్ష రూపాయల వరకు ఆఫర్ ఉందని ఆటోకార్ఇండియా నివేదిక వెల్లడించింది. జిమ్నీ ఫీచర్స్, ధర మరియు ఆఫర్ల వివరాలు..
Mercedes Benz: ప్రముఖ లగ్జరీ, ప్రిస్టీజియస్ కారు మెర్సిడెస్ బెంజ్..ఎలక్ట్రిక్ ఎస్యూవీ లాంచ్ చేసింది. మెర్సిడెస్ బెంజ్ మ్యాటిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్లో ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Honda Elevate SUV Price and Specs: జపనీస్ కార్ మేకర్ అయిన హోండా కంపెనీ తాజాగా హోండా ఎలివేట్ SUV కారుని ఇండియాలో లాంచ్ చేసింది. ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ అనే ఏడు కలర్లలో హోండా ఎలివేట్ SUV కారు లాంచ్ అయింది.
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Kia Seltos: భారతీయ మార్కెట్లో ముఖ్యంగా ఎస్యూవీ విభాగంలో హ్యుండయ్ క్రెటాతో కియా సెల్టోస్ పోటీ పెరుగుతోంది. క్రెటా ధరకే అద్భుతమైన ఫీచర్లు అందిస్తుండటంతో సెల్టోస్ క్రేజ్ పెరుగుతోంది. ఇటీవలే సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అయింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Hyundai Creta: దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్యూవీ హ్యుండయ్ క్రెటా. అధ్భుతమైన ఫీచర్లు, మైలేజ్ ఉండటంతో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తోంది. ఎస్యూవీ మార్కెట్లో క్రెటాదే అగ్రస్థానం. తక్కువ ధరలో కూడా హ్యుండయ్ క్రెటా అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Honda Elevate vs Hyundai Creta : ఇప్పటివరకు కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లలో రాజ్యమేలుతున్న వాహనాల్లో హ్యూందాయ్ క్రెటా కారు కూడా ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇకపై హ్యూందాయ్ క్రెటాకు గేమ్ అంత ఈజీ కాదు అనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం హోండా నుండి వచ్చిన హోండా ఎలివేట్ కారునే.
Tomatoes Farmer Buys SUV : ఈసారి టమాట పంట పండించిన రైతులకు ధర భారీగా గిట్టుబాటు కావడంతో హటాత్తుగా లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయారు. తాజాగా రాజేష్ అనే ఓ యువ రైతు కథే ఇందుకు నిదర్శనం. టమాటా పంట పండించిన రాజేష్.. ఆ పంటను విక్రయించి రూ.40 లక్షలు వరకు సంపాదించాడు.
Maruti Brezza: సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ సహకరించకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. కొంతమందైతే తమ బడ్జెట్‌కు అనుగుణంగా సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకుంటుంటారు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల ఎంపిక చాలా సులభమైపోయింది. దీనికోసం ప్రత్యేకంగా యాప్స్ సిద్ధమయ్యాయి.
Hyundai Creta: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. అదే సమయంలో ఎస్యూవీ అనగానే గుర్తొచ్చేది హ్యుండయ్ క్రెటా. అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో అందర్నీ ఆకట్టుకునే క్రెటా అంటే అందరీ మోజెక్కువ. అయితే ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు.
Maruti Suzuki EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే టాటా, మహీంద్రా కంపెనీలు ఈవీ కార్లు ప్రవేశపెట్టాయి. అయితే కార్ల మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన మారుతి సుజుకి మాత్రం ఇంకా ఈ రంగంలో ప్రవేశించలేదు. ఇప్పుుడు మారుతి సుజుకి సైతం ఈవీ కారు లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Here is Top SUVs List under 8 Lakhs. మీరు ఒక మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. బడ్జెట్ రూ. 10 లక్షల వరకు మాత్రమే ఉందా?.. అయినా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
Tata Nexon Facelift 2023 Price, Mileage & Features Details: టాటా కంపెనీ రాబోయే రోజుల్లో నెక్సాన్ ఎస్యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Tata Motors Upcoming Lanch Cars in India 2023. టాటా కంపెనీ త్వరలో 4 ఎస్‌యూవీలను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. విశేషమేమిటంటే ఇందులో ఓ సీఎన్జీ కారు కూడా ఉంది.
Maruti Suzuki Grand Vitara Price Hiked : గ్రాండ్ విటారా కారుకి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు కస్టమర్లకు షాక్ ఇస్తూ.. గ్రాండ్ విటారా ధరలను పెంచింది.
Nissan Magnite 2023 Get @6 Lakhs Only టాటా పంచ్‌కు పోటీగా మరో ఎస్యూవీ అందుబాటులో ఉంది. కస్టమర్లకు టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కళ్లుమూసుకుని కొనేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.