Dil Raju Opens Mouth On IT Raids: ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై నిర్మాత దిల్ రాజు నోరు విప్పారు. తమ ఇంట్లో ఏమీ లేనిది చూసి ఐటీ శాఖ అధికారులే ఆశ్చర్యపోయారని తెలిపారు. ఐటీ దాడులు సాధారణంగా జరిగే ప్రక్రియ అని ప్రకటించారు. దీనిపై ఇష్టారీతిన వార్తలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు.
Dil Raju Opens Mouth On Four Days IT Raids: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై తొలిసారి నిర్మాత దిల్ రాజు నోరు విప్పారు. తన నివాసం, కార్యాలయాలపై జరిగిన దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Dear Krishna Movie Review: గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సహా ఇతర చిత్ర పరిశ్రమల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలను ఆడియన్స్ ఆదిస్తున్నారు. ఈ కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో డిఫరెంట్ మూవీ ‘డియర్ కృష్ణ’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Sankranthiki Vasthunnam Box Office Collections: చిన్న చిన్న చినుకులే తుపానుగా మారినట్టు.. సంక్రాంతి సినిమాల్లో తక్కువ బడ్జెట్ తో తక్కువ టైమ్ లో తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంక్రాంతి సీజన్ లో లాస్ట్ లో విడుదలైన వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ఒక్కో రికార్డు తుక్కు ఒదలగొడుతుంది. అంతేకాదు పలు రికార్డులను తన పేరిట రాసుకుంటోంది.
Keerthy suresh comments: నటి కీర్తిసురేష్ గత ఏడాది తన చిన్న నాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన వైవాహిక జీవితంపై కీర్తిసురేష్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Venkatalachimi: పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'వెంకటలచ్చిమి' సినిమా ఇటీవల హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 6 భాషల్లో విడుదల అవుతుంది. ఇది ఒక ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీగా తెరకెక్కుతోంది.
Saif ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఘటనలో దీనిలో కరీన కపూర్ హస్తముందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
Ram Charan latest news : గేమ్ చేంజర్ సినిమా కారణంగా నష్టాలు వాటిల్లిన నేపథ్యంలో.. తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటానని హామీ ఇవ్వడమే కాకుండా దిల్ రాజుతో మరో ప్రాజెక్టు చేస్తానని కూడా తెలిపినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..
Saif ali khan stubbing case: సైఫ్ అలీఖాన్ కత్తి పోట్ల ఘటన ఇండస్ట్రీలో దుమారంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే బాంద్రా పోలీసులు షరీపూల్ ఇస్లాంను అదుపులోకి తీసుకున్నారు.
Monalisa IAS: మహా కుంభమేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసాను ఏఐ ఉపయోగించి, ఐఏఎస్ అని ఆమె మారువేషంలో మహా కుంభమేళాకి వచ్చి పూసలు అమ్ముతోందని కొంతమంది ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారు.
Ramayana the Legend of Prince Animation Movie Review: వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యం గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎంతో మంది తమకు తోచినట్టు రామాయణాన్ని రాశారు. కానీ సనాతన హిందువులకు వాల్మీకి రచించిన రామాయణమే ప్రామాణికం. ఇక తెలుగు సహా ప్రపంచ భాషల్లో ఎంతో మంది ఎన్నోసార్లు రామాయణా కావ్యాన్ని తెరకెక్కించారు. ఈ కోవలో వచ్చిన మరో చిత్రమే ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ జపనీస్ యానిమేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ యానిమేషన్ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం.
Janhvi Kapoor in news: పుష్ప2 మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ మీద అన్నిరికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం సెన్సెషన్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా.. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Maha Kumbh Mela Monalisa: 2025 మహా కుంభ మేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసా బాలీవుడ్ ఆఫర్ తో పాటు ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో కూడా అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Samantha Movies: ప్రముఖ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గత కొద్ది రోజులుగా తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలను వదులుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దీనంతటికీ కారణం ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది.
Dil Raju ID Raid on Day 4: ఐటీ అధికారులు దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించి, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిసాయి అని వినిపించగా.. ఇది నిజం కాదని నాలుగవ రోజు కూడా.. ఈ రైడ్స్ కొనసాగుతున్నాయని తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.