Keerthy Suresh Upcoming Movie: కీర్తి సురేష్ అందం.. అభినయం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ గురించి.. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Keerthy Suresh: మహానటి సినిమాతో సౌత్ ఇండియా మొత్తం తమ వైపు చూసేలా చేసుకున్నారు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్. ఇప్పుడు వీరిద్దరూ పాన్ ఇండియా సినిమా పైన కన్నువేశారు.
Keerthy Suresh in Biopic: లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఒక లెజెండరీ గాయని పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కీర్తి సురేష్ మరోక సెలబ్రిటీ బయోపిక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా ప్యాన్ ఇండవియా భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గ్లామర్ సినీ ఇండస్ట్రీలో కేవలం తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. ఎపుడు సంప్రదాయ బద్దంగా కనిపించే ఈ భామ త్వరలో లిప్‌లాక్‌తో అన్ని హద్దులు చెరిపేసే పనిలో పడింది. దీంతో అభిమానులు ఔరా అంటున్నారు.
Keerthy Suresh: కీర్తి సురేష్.. అలియాస్ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ టాలీవుడ్ సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ త్వరలో హిందీలో తన లక్ పరీక్షించుకోబోతుంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. అలియాస్ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహానటితో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదితో పాటు త్వరలో హిందీలో తన లక్ పరీక్షించుకోబోతుంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో తెలుగులో ఆమె ఇమేజ్ ఆకాశం అమాంతం ఎదిగింది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇన్నేళ్ల కెరీర్లో ఈమె ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగాయినేది ఇన్ సైడ్ టాక్.
Keerthy Suresh Upcoming Movies: స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ కొద్దిరోజుల క్రితం వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్ తన సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులకు సైతం షాక్ కి గురి చేస్తున్నాయి.
Keerthy Suresh Upcoming Movie: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వీలైనంతవరకు జీరో ఫిగర్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది బొద్దుగా ఉన్న క్యూట్ గా ఉంటారు. అలా బొద్దుగా ఉన్న ముద్దుగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్. అయితే ఈ బ్యూటీ తన బరువు వల్ల ఓ మంచి బంపర్ ఆఫర్ పోగొట్టుకుంది అన్న విషయం చాలామందికి తెలియదు.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Keerthy Suresh Love: మహానటి మూవీ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన హీరోయిన్ కీర్తి సురేష్.ఇక ఈ మూవీ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంతో పాటు ఆకట్టుకునే నటన, చలాకితనం ఈ ముద్దుగుమ్మ కు ఎక్కడలేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి తెలియని వారు ఉండరు. మహానటి సినిమా తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం కీర్తి సురేష్ చీరలో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Keerthy Suresh: షారుఖ్-అట్లీ కాంబోలో తెరకెక్కిన జవాన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ మూవీలోని సాంగ్ కు స్టెప్పులేశారు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Bhola Shankar Day 1 Collections: చిరంజీవి భోళా శంకర్ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాగా.. విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనుకుంటే డిజాస్టర్‌గా నిలిచిందని సినీ ప్రియులు అంటున్నారు. ఇక మొదటి రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే..
Bhola Shankar Pre Release Event: భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కీర్తి సురేష్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నెల 11వ తేదీన బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సందడి చేయనుంది.
Keerthy Suresh Latest Pics: కత్తిలాంటి చూపులతో యువత మనసులను కొల్లగొడుతోంది కీర్తి సురేష్. చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఏ మాత్రం ఖాళీ లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం మెస్మరైజ్ చేసే పిక్స్‌తో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. కీర్తి షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh Latest Pics: సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హోమ్ లీ బ్యూటీగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తునే.. గ్లామర్‌తో తెరపై అందాలు ఒలకబోసింది ఈ భామ. మరోవైపు సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.
Nayakudu Trailer Review: తమిళంలో ఇటీవలే విడుదలై సంచలనం సృష్టిస్తోన్న మామన్నన్ మూవీ తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన నాయకుడు సినిమాలో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు.
Keerthy Suresh Latest Photoshoot: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్.. నేను శైలజా మూవీతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. వరుసగా తమిళ సినిమాలతో బిజీ అయింది. ఆ తరువాత మళ్లీ నేచురాల్ స్టార్ నాని సరసన నేను లోకల్ మరో బ్లాక్‌బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.