Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ.. ఈ జంట యూఏఈ దేశానికి ఈ మధ్యనే వెకేషన్ కి వెళ్ళింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 6 యేళ్లు అవుతున్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.
IPL - Anasuya - Sreemukhi: నిన్న హైదరాబాద్‌లో జరిగిన రాజస్థాన్ రాయల్స్.. హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య పోటీ ఎంతో రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలుపు పొందింది. ఎంతో ఉత్కంఠభరిత పోరును తెలుగు వాళ్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఎంజాయ్ చేసారు.
Hari Teja: టీవీ యాక్ట్రెస్ కమ్ నటి హరి తేజ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్‌గా.. డాన్సర్‌గా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక అప్పట్లో బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా నల్ల డ్రెస్‌లో హాట్ క్లీవేజ్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
Bahubali Crown of blood animation Trailer: బాహుబలి తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. అందేకాదు మన దేశంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. తాజాగా ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో యానిమేటేడ్ కథతో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. దానికి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nagarjuna as Police In Kubera: నాగార్జున అక్కినేని చాలా కాలం తర్వాత మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల చిత్రంలో ఈయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా విడుదల చేసిన టీజర్లో చూపించారు.
Sridevi Residance Rent In AirBnB: అందాల తార.. ప్రేక్షకుల అతిలోక సుందరిగా గుర్తింపుపొందిన నటి దివంగత శ్రీదేవి ఇల్లు అద్దెకు ఇస్తున్నారు. ఆమె చెన్నైలో ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇంటిని ప్రస్తుతం ఒక హోటల్‌గా మార్చారు. శ్రీదేవి నివసించిన ఇంటిని ఎవరైనా వెళ్లి సందర్శించవచ్చు. కాకపోతే డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తన హోమ్ టూర్ ద్వారా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఇంట్లో ఉండేందుకు ఆన్లైన్లో బుక్ చేసుకోండి.
Rashi Singh: సినీ ఇండస్ట్రీలో ఎప్పటి కపుడు కొత్త వాళ్లు వస్తుంటారు. ఈ రూట్లనే తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న భామల్లో రాశి సింగ్ ఒకరు. తెలుగులో 'శశి', 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో యాంకర్‌గా పాపులర్ అయింది. అంతేకాదు తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీతో టీవీ తెరపై వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె గాగ్రా చోళిలో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Shivam Dube wife Anjum Khan: సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబే భార్య ఎవరో తెలుసా? ఆమె ప్రముఖ నటి.. తన అరుదైన అందానికి లొంగిపోయిన దూబే ఆమెను రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు.
Dada Saheb Phalke Film Festival 2024: మా ఊరి పొలిమేర 2 మూవీ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల అరుదైన ఘనత సాధించారు. ఈ సినిమాలో యాక్టింగ్‌కు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకంగా అవార్డు దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
Hebah Patel Hot pics: ఈ మధ్య అందాల ఆరబోతలో పోటీపడుతున్నారు హీరోయిన్స్. ఒకరిని మించి ఒకరు గ్లామర్ ను ఒలకబోస్తున్నారు. వీరు సినిమాల కంటే సోషల్ మీడియాలో చేసే రచ్చే ఎక్కువగా ఉంది. తాజాగా ఆ లిస్టులోకి చేరిపోయింది టాలీవుడ్ బ్యూటీ హెబ్బా పటేల్. ఎద పొంగులను ఎరగా వేస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.
NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2' కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
Nagajuna - Kubera: నాగార్జున అక్కినేని రీసెంట్గా 'నా సామిరంగ' మూవీతో పలకరించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. తాజాగా ఈయన 'కుబేరా' మూవీతో పలకరించబోతున్నాడు. ఇందులో ఈయన పాత్రకు సంబంధించిన లుక్‌ను ఈ రోజు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
Pawan Kalyan - Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం భారీ ఎత్తున నిర్మిస్తోన్న చిత్రం 'హరి హర వీరమల్లు'. తాజాగా విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా టీజర్లో చూపించిన చార్మినార్, ఎర్రకోట సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Singer Uma Ramanan Passes Away: చిత్రసీమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకదాని వెంట మరొకటి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవలో ప్రముఖ నేపథ్య గాయని ఉమ అనారోగ్యంతో కన్నుమూసారు.
Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ఎన్నికల హడావుడి ఉన్నారు. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఒదులుతున్నారు మేకర్స్. తాజాగా ఈయన హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.
Rajinikanth Biopic: రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతో మందికి స్ఫూర్తి సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితం. అలాంటి ఆయన జర్నీని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇందులో హీరోగా ఎవరు నటించనున్నారంటే?
Keerthy Suresh Instagram Pics
సౌత్ ఇండియా ప్రేక్షకులకు కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..
O Manchi Ghost Glimpse: ఓ మంచి ఘోస్ట్ అంటూ భయపెడుతునే నవ్వించేందుకు రెడీ వచ్చేస్తోంది OMG మూవీ. ఈ మూవీ నుంచి గ్లింప్స్, కాన్సెప్ట్ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు. దెయాన్ని చూస్తూ భయపెడుతున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.