Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటిని టార్గెట్ గా రాజకీయాల్లో నడుస్తున్నాయా..! అంటే ఔననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. ముఖ్యంగా ఆయన్ని ఎవరు టార్గెట్ చేసారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని ఈడీని మళ్లీ ఉసిగొల్పిందా..! గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి నివాసంలో ఈడీ రైడ్స్ జరిగాయి..! ఇప్పుడు మళ్లీ జరిగాయి. ఈడీ రైడ్స్ వెనుక ఉన్న ఆ రహాస్య ఎజెండా ఏంటి..
IT Raids On Chatneys: ప్రముఖ టిఫిన్స్ హోటల్ సంస్థ చట్నీస్‌పై ఐటీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా చట్నీసిబ్బంది ఆందోళనకు గురయ్యారు. చట్నీస్ సంస్థ యజమానీ అట్లూరి పద్మ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు. దీంతో ఇది రాజకీయాంగా తీవ్ర వివాదంగా మారింది.
IT Raids: తెలంగాణలో ఓ వైపు ఎన్నికలు, మరోవైపు ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ ఆస్థులపై ఇన్‌కంటాక్స్ దాడులు ప్రారంభమయ్యాయి.
IT Raids: ఇన్‌కంటాక్స్ శాఖ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటక సహా 4 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IT Raids On Youtuber Taslim: యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపికే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ యూట్యూబ్ నుంచి ఒక సాధారణ యూట్యూబర్ కోటి రూపాయలు సంపాదించాడు అని తెలిస్తే కచ్చితంగా ఆ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు.
Jewellery Shop Robbery: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 మూవీతో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలను మీరూ చూసే ఉండి ఉంటారు కదా... ఆ రెండు చిత్రాల్లో కథనం ఒక్కటే. జువెలరీ షాపులు, బడా బాబుల ఇళ్లలో ఫేక్ ఐడి దాడులు చేసి అందినకాడికి దోచుకుపోవడమే ఈ సినిమాల స్టోరీ. తాజాగా హైదరాబాద్‌లో ఆ స్టోరీని ఇంప్లిమెంట్ చేసిన దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Pushpa 2 Shoot To Resume Soon: మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ నేపథ్యంలో పుష్ప 2 సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఆ సినిమాకు ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగినట్టు ప్రచారం జరుగుతోంది.
IT Raids on Mythri Movie Makers మైత్రీ మూవీస్ ఆఫీస్‌ల మీద ఐటీ రైడ్స్ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. గత నాలుగైదు రోజులుగా మైత్రీ కార్యాలయాం, సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారుల దాడి వార్తలు ఎక్కువగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
IT Raids on Mythri మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ దృష్టి పెట్టేసింది. మైత్రీ మూవీస్ ఈ మధ్య భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలు నిర్మించినా అవి అంతగా క్లిక్ అవ్వడం లేదు. ఈ సంక్రాంతికి మైత్రీ హవా చూపించింది.
IT Raids : రెండో రోజూ మైత్రీ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన సొమ్ము మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐదు వందల కోట్ల నిధుల మీద ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
Tollywood IT Raids : టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీస్, సుకుమార్ ఆఫీస్‌లో ఐటీ రైడ్స్ అన్న వార్త నేటి ఉదయం నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఐటీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు? దీని రిజల్ట్ ఏంటన్నది ఇంకా తెలియడం లేదు.
Tollywood IT Raids టాలీవుడ్లో ఐటీ రైడ్స్ అనే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఎప్పుడూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు, హీరోల ఆఫీస్‌లు, దర్శకుల ఇండ్లలో ఇలా ఐటీ రైడ్స్ జరుగుతూనే ఉంటాయి. తాజాగా నేటి ఉదయం కూడా ఇలాంటి ఐటీ రైడ్సే జరిగినట్టు తెలుస్తోంది.
IT Raids: మొన్నటి వరకూ తెలంగాణ అధికార పార్టీ ప్రతినిధుల్ని ఉక్కిరిబిక్కరి చేసిన ఐటీ దాడులు ఇప్పుడు ఏపీలో ప్రారంభమయ్యాయా అనే అనుమానాలు వస్తున్నాయి. గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు కలవరం కల్గిస్తున్నాయి..
IT Raids on Naga Vamsi టాలీవుడ్ సినీ ప్రముఖల ఇళ్లు, కార్యాలయాల మీద ఈ మధ్య ఎక్కువగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఎక్కువగా సినీ ప్రముఖుల మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది.
Hyderabad IT raids : హైద్రాబాద్‌లో రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎక్సెల్ కంపెనీలో నిన్న ఏకకాలంలో 20 మంది టీం సభ్యులు కలిసి ఒకే సారి ఐటీ రైడ్స్ చేసిన సంగతి తెలిసిందే.
IT Raids On Excel Group Of Companies: హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్సెల్ కంపెనీకి చెందిన బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
IT Raids On Excel Group Of Companies: హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్సెల్ కంపెనీకి చెందిన బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.