Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుమారుడు శ్రీతేజ్ గత 56 రోజులుగా బెడ్ పైనే ఉన్నాడు.ఇప్పటికీ కోలుకోకుండానే బెడ్ పైనే ఉన్నాడు. ఎపుడు లేచి నడుస్తాడో అని అందరు వెయిట్ చేస్తున్నారు.
Venkatesh: హీరో వెంకటేష్ మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. సౌత్ సీనియర్ హీరోల్లో 60 ప్లస్ ఏజ్ లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ క్రియేట్ చేసిన రికార్డును వెంకటేష్ కూడా అందుకున్నాడు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ ఈ రికార్డ్ క్రియేట్ చేసారు.
Pushpa 2 OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎగిరి గంతేసే వార్త. సూపర్ బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలో వచ్చేసింది. రాత్రి నుంచి అభిమానులకు పండుగ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranthiki Vasthunnam Box Office Collections Records: సంక్రాంతి సినిమాల్లో అతి తక్కువ ఎక్స్ పెక్టేషన్స్ తో అతి తక్కువ బడ్జెట్ తో అతి తక్కువ టైమ్ లో అతి తక్కువ ప్రీ రిలీజ్ చేసిన సినిమా ‘సంక్రాంతి వస్తున్నాం’. కానీ ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇపుడు ఈ సినిమా పలు రికార్డులను పాతరేసింది.
Malavika Mohanan: మాళవిక మోహనన్.. కేరళ ముద్దుగుమ్మ అయిన ఈమె తన గ్లామర్ షోతో పాపులర్ అయింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ పలకరించిన ఈమె.. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ లో మరోసారి కనువిందు చేసింది
Raashii Khanna: రాశీ ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా తెలుగులో జోరు చూపించిన ఈ భామ.. ప్రస్తుతం సౌత్ లో సరైన అవకాశాలు లేక పక్క ఇండస్ట్రీ చూపులు చేస్తోంది.
Tamannaah: తమన్నా.. స్వతహాగా నార్త్ భామ అయినా.. సౌత్ హీరోయిన్ గా దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట సత్తా చాటుతోంది తమన్నా. హీరోయిన్గా 20 యేళ్లు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. హీరోయిన్ గా నటిస్తూనే అవసరమైనపుడు గ్లామర్ ఒలకబోస్తూనే ఉంది.
Agent Guy 001: ఒక భాషలో హిట్టైన చిత్రాలను వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హాలీవుడ్ లో తెరకెక్కిన ‘ఏజెంట్ 001’ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న దీప ఆర్ట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు.
Vijay Antony 25 - Parashakthi:తమిళంలో విభిన్న కథా చిత్రాలతో అట్రాక్ట్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని. అంతేకాదు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచి అనుగుణంగా సినిమా చేస్తున్నాడు. తాజాగా తన కెరీర్ లో మైల్ స్టోన్ 25వ మూవీతో పలకరించబోతున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా పై ఆసక్తి రేకిస్తున్నాడు.
Kannappa Movie Team Meets Gujarat CM Bhupendra Patel: మంచు విష్ణు హీరోగా పాన్ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రమోషనల్ టూర్స్‌ను నిర్వహిస్తున్నారు.
Rakhi Sawant marriage: ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమయి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా.. పాకిస్తాన్ కి చెందిన వ్యక్తితో వివాహానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇంతకీ అతనికి ఎవరు అనే విషయానికి వెళితే..
Singer Kanika Kapoor Remarried At 43: సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ సింగర్ కణికా కపూర్ 43 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మొదటి విడాకుల అనంతరం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం.. అది కూడా ముగ్గురు పిల్లలు ఉండి కూడా వివాహమవడం ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
South Heroins Educational Qualifications: సినిమాలకు చదువకు పెద్దగా సంబంధం లేదు. మన దగ్గర ఎంతో మంది గ్లామర్ తో పాటు కాస్త నటనతో పాటు లక్ తో హీరోయిన్స్ గా సత్తా చాటిన వాళ్లున్నారు. ఇక తెలుగు సహా దక్షిణాదిన రాణిస్తున్న టాప్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అంతే..
These Actors Eligible To Host Bigg Boss Here List: ప్రేక్షకులకు అత్యంత వినోదం అందిస్తున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్ ఎవరు అవుతారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా హోస్ట్ చేస్తున్న నటుడు విరామం ప్రకటించడంతో తదుపరి ఎవరు హోస్ట్‌గా ఎంపికవుతారని చర్చ జరుగుతుండగా ఐదుగురి పేర్లు జాబితాలోకి వచ్చాయి. వారెవరో తెలుసా?
Samantha Career: ప్రముఖ హీరోయిన్ సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన సినిమాల గురించి మాట్లాడుతూ సమంత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఇంతకీ సమంత ఏమి చెప్పింది అనే విషయం ఒకసారి చూద్దాం..
Thandel Event: అక్కినేని నాగచైతన్య తాజాగా తాను నటించిన తండేల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. అందులో తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా నాగచైతన్య ఈ ఈవెంట్లో చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే
Jr NTR: బాలయ్య సాక్షిగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ కు ఘోర అవమానం జరిగింది. అవును తాజాగా నందమూరి బాలకృష్ణకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది. ఈ సందర్భంగా బాలయ్యను అభినందిస్తూ కుటుంబ సభ్యులు పత్రికా ప్రకటన ఇచ్చారు.
Prakash Raj Kumbha Mela: కోట్లాది హిందువులు ఎంతో భక్తిగా ఆర్తితో ఈ యేడాది పుష్య పౌర్ణమి (13/1/2025) రోజున ఎంతో ఘనంగా ప్రారంభమైంది. అంతేకాదు ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది రాజకీయ నాయకుడు, సెలబ్రిటీలు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నాలు ఆచరించారు. ఈ కుంభమేళాలో తాజాగా ప్రకాష్ రాజ్ పుణ్యస్నానాలు చేసినట్టుగా ఉన్న ఫోటో వైరల్ అయింది. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
Naga Chaitanya - Thandel: టాలీవుడ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ విశాఖ పట్నంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ తన తండ్రి నాగార్జున కంటే తండేల్ నిర్మాత అల్లు అరవింద్ ఎక్కువన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెలుస్తుంది.
Thandel Trailer Review: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ తండేల్. చందూమొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఇప్పటికే ట్రైలర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ వదిలిన ట్రైలర్ ప్రీల్యూడ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.