Thammudu: గత కొద్దిరోజులుగా నితిన్ వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో ఈ హీరో ఈసారి ఎలాగైనా మంచి విజయం సాధించాలి అని తమ్ముడు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు..
Aaradhya Devi Hot pics: సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటున్న అమ్మాయిని ఏకంగా హీరోయిన్ ను చేసేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆ బ్యూటీ అందాలకు కుర్రోళ్లు పిచ్చెక్కిపోతున్నారు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
Jithender Reddy: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిజ జీవిత గాథల నేపథ్యంలో వస్తోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'జితేందర్ రెడ్డి'. విరించి వర్మ దర్శకత్వం వహించారు.
Anchor Sravanthi Chokarapu viral pics: యాంకర్ స్రవంతి చోకారపు తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ గులాబీ రంగు చీరలో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి.
Adiparvam - Manchu Laskhmi: మోహన్ బాబు కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి బాటలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంది మంచు లక్ష్మి. తాజాగా ఈమె ముఖ్యపాత్రలో నటించిన మూవీ 'ఆదిపర్వం'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Tillu Square:
చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఈ రోజుల్లో ప్రమోషన్స్, ప్రీమియం షోస్ కామన్ అయిపోయాయి.. అయితే రీసెంట్ గా విడుదలైన టిల్లు స్క్వేర్ చిత్రానికి మాత్రం ఎటువంటి ప్రీమియం షోస్ వెయ్యలేదు. దీని వెనక కారణం ఏమిటో తెలుసా?
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా మే 9 న విడుదల అవుతుంది అని చిత్ర బృందం ప్రకటించి చాలా కాలం అయ్యింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం, ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
Tillu Square: 2022లో విడుదలైన డిజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వచ్చింది టిల్లు స్క్వేర్. మొదటి నుంచి భారీ అంచనాలు తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం
Mahesh Babu Rare Pics:
ప్రస్తుతం రాజమౌళి చిత్రంతో తెగ బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఈ క్రమంలో ఆయన పిల్లలతో షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ అలరిస్తున్నాయి
Actor Daniel Balaji Passes Away: ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలజీ గుండెపోటుతో మరణించారు. ఛాతీలో నొప్పి కారణంగా చెన్నైలోని కొట్టివాకంలోని ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.
Nikhil Siddhartha Not Joined In TDP: యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ఒక్కరోజులో రెండు ట్విస్ట్‌లు ఇచ్చాడు. మొదట టీడీపీలో చేరాడని ప్రచారం జరగ్గా వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు పరిణామాలు కలకలం రేపాయి.
Anikha Surendran viral pics: బుట్టబొమ్మ అనిఖా సురేంద్రన్ చీరకట్టులో మెరిసింది. ఇందులో ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు క్యూట్ పిక్స్ మీరు చూసేయండి.
Vishwak Sen Birth Day New Movies Launch: సొంత ప్రతిభతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తెలంగాణ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో టాప్ హీరోగా ఎదుగుతున్నాడు. త్వరలోనే అతడు అమ్మాయిగా మారనున్నాడట. ఈ వార్త ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.
Tamannaah Latest Pics:
తమన్నా భాటియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన ఫ్యాషన్ తో యువతను ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టాప్ యాంకర్‌గా ఆమె కంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి స్టైల్.
Anchor Varshini latest Photoshoot: యాంకర్ వర్షిణి తన గ్లామర్ తో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Samantha Movies: అనారోగ్య కారణంగా కెరీర్ కు కాస్త బ్రేక్ తీసుకున్న సమంత మళ్ళీ తిరిగి వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో సిటాడెల్ కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్.
Vijay Deverakonda Reacts About Love Marriage Kids: సొంత ప్రతిభతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.. అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.
Family Star - Director Parasuram Petla: ఈ సమ్మర్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ 'ఫ్యామిలీ స్టార్'. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇక 'సర్కారు వారి పాట' తర్వాత పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా పరశురామ్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Pushpa 2 Teaser: పుష్ప సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఈ చిత్రం ఇంటర్నేషనల్ గా కూడా ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే వస్తువు ఉండడంతో.. ఈ రెండో భాగం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.