Janhvi Kapoor latest news: కొన్ని రోజుల క్రితం జాన్వీకపూర్ పెళ్లి చేసుకుని తిరుపతిలో సెటిల్ అవుతానని, ముగ్గురు పిల్లల్ని కనాలని ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమె అన్నంత పనిచేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసి తల్లి తగ్గ తనయగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు యాక్ట్రెస్ గా ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ భారత్ చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.
Janhvi Kapoor in news: పుష్ప2 మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ మీద అన్నిరికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం సెన్సెషన్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా.. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Janhvi Kapoor interesting comments: దేవర బ్యూటీ జాన్వీకపూర్ తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కరణ్ జోహార్ షోలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
Khushi Kapoor: ఖుషీ కపూర్..అక్క జాన్వీ బాటలోనే శ్రీదేవి కూతురుగా ఈమెకు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. సినీ ఇండస్ట్రీలో రాకముందే ఖుషీ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
RC 16 - Jagapathi Babu: ‘గేమ్ చేంజర్’ మూవీ తర్వాత రామ్చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 16వ చిత్రం చేస్తున్నారు. RC 16 టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎపుడో మొదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఢీ కొట్టే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.
Janhvi Kapoor: జాన్వి కపూర్ గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచాయలు అవసరం లేదు. శ్రీదేవి కూతురు గానే కాకుండా ప్రస్తుతం తన అందం, నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో సినిమాలతోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ హీరోయిన్.
Janhvi Kapoor with Hardik pandya: జాన్వీకపూర్ టీమిండియా స్టార్ క్రికెటర్ తో దిగిన డేటింట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వీరి పిక్స్ సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. హీరోయిన్ గా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి.
Janhvi Kapoor in news: బాలీవుడ్ నటి జాన్వీకపూర్ పై కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారింది. నెటిజన్ లు ఆర్జీవీని మళ్లీ ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ యడాది జాన్వీ ‘దేవర’ మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్లైయింది.
Janhvi Kapoor Movies : దేవరా సినిమాతో తెలుగుపేక్షకులకు పరిచయమైన హీరోయిన్ జాన్వి కపూర్. అయితే ఈ సినిమా విడుదల కాకముందు నుంచే ఈమెకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఎందుకు ముఖ్య కారణం తెలుగువారు ఎంతగానో అభినందించి శ్రీదేవి కూతురు.. జాన్వికపూర్ కావడం. కాగా సినిమా విషయాలు పక్కన పడితే ప్రస్తుతం తన ఫ్యాషన్ షో ద్వారా ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది జాన్వి కపూర్.
Pushpa 2 Vs Interstellar: పుష్ప2 మూవీ వల్ల హలీవుడ్ మూవీ ఇంటర్ స్టెల్లార్ మూవీ వాయిదా వేయాల్సి వచ్చిందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తొంది. దీనిపై జాన్వీకపూర్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు.
RC 16 Update: రామ్ చరణ్ 16వ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ నటుడు…కనిపించనున్నారని ఈరోజు సినిమా యూనిట్ తెలియజేసింది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఉన్న ఈ సినిమాకి.. ఉప్పెన సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన దక్షతత్వం వహిస్తున్నారు.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ యేడాది జాన్వీ కపూర్ కు స్పెషల్ అని చెప్పాలి. దసరా సందర్బంగా విడుదలైన ‘దేవర’ దీపావళి వరకు మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.
Janhvi Kapoor Diwali Photos: జాన్వి కపూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పరిచయమైంది శ్రీదేవి కూతురుగానే అయినా.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ నటి. దీపావళి సందర్భంగా జాన్వి కపూర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి డాటర్ గా చిత్రసీమలో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది. ఇన్నేళ్లు ఏ బాలీవుడ్ సినిమాతో రాని గుర్తింపు ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’తో వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ కు తక్కువ.. అతిథి పాత్రకు ఎక్కువగా అన్నట్టు ఉంది. ఏది ఏమైనా తాను కోరకున్న బాక్సాఫీస్ సక్సెస్ ను ఈ సినిమాతో అందుకోవడం విశేషం. అందుకే ఇపుడు వరుసగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.