MLC Anantha Babu: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. త్వరలోనే ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా పోతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.
DP national president and former chief minister Chandrababu Naidu has lashed out at Chief Minister Jagan Mohan Reddy stating that the latter has left the public aside without development
MLC Anantha Babu Car: ఏపీలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈకేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం జగన్ ..పేర్లను ఫైనల్ చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు పేర్లను వైసీపీ తరపున ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
AP CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రానికి మధ్య ఏం నడుస్తోందంటున్నారు నెటిజెన్స్. అందుకు కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలల పొడిగింపునకు అనుమతి ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడమే. అవును... నవంబర్ 30 వరకు సమీర్ శర్మనే ఏపీ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.
pawan kalyan on alliances in 2024 : మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకుండా చేయటమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు పవన్.
YSRC president and Chief Minister Y.S. Jagan Mohan Reddy on Wednesday set party leaders the target of winning more than 151 seats, the 2019 tally, in the 2024 elections
2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Ap Cm Jagan:2024 ఎన్నికలపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 27న మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లు, ఆ పార్టీ అన్ని విభాగాలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. పార్టీ పటిష్ఠతపై గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
CM Jagan Sensational Comments: ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షాల విమర్శనాస్రాలు సంధించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే పీకే కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచిన ప్రతిపాదనతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనం రపుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆ పార్టీ ముఖ్య నేతలకు వివరించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.