Kodali Nani Gudivada Casino issue : కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారంటూ ఆరోపణలు రావడంతో.. గుడివాడకు వెళ్లిన టీటీపీ నిజనిర్ధారణ కమిటీ. దీంతో మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు.
Raghurama Krishna Raju Sensational Allegations: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోపమొస్తే వ్యవస్థలను తీసేస్తారని, వ్యక్తులను లేకుండా చేస్తారని రఘురామ ఆరోపించారు. ఇటీవల గుంటూరులో టీడీపీ నేత దారుణ హత్యను రఘురామ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
AP CID Police to serve notice to MP Raghurama Krishna Raju: గత రెండేళ్లుగా తన నియోజకవర్గం నరసాపురానికి రఘురామ దూరంగా ఉంటున్నారు. ఈ నెల 13న నరసాపురంలో పర్యటించబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇంతలోనే ఆయనకు సీఐడీ పోలీసులు నోటీసులిచ్చేందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
Cinema tickets issue, Nallapareddy Prasanna Kumar Reddy comments: ఏపీ సినిమా టికెట్ రేట్లపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ స్టార్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ విరుచుకపడ్డారు నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.
YSRCP bans these Media Channels: ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. ఇకపై కొన్ని మీడియా సంస్థలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆ జాబితాలో ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5 న్యూస్ ఛానెల్స్ ఉన్నట్లు తెలిపారు.
YSRCP MLA Dharmana prasada rao comments on garbage tax : చెత్త సేకరణ పన్నుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. వంద రూపాయల చెత్త పన్ను వసూలు చేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. చెత్త పన్ను కట్టకుంటే.. వాళ్ల ఇళ్ల ముందే చెత్త పోయాలన్నాడు ధర్మాన.
Chandrababu Naidu on Vangaveeti Radha issue: తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల వంగవీటి రాధా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. రాధా హత్యకు కుట్ర పట్ల సమగ్ర విచారణ జరపాలని కోరుతూ తాజాగా చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాశారు.
Ashok Gajapati Raju: సింహాచలం ట్రస్టు ఛైర్మన్‌గా వ్యవహరించేవారికి ప్రభుత్వం కారును కేటాయిస్తుంది. ఛైర్మన్‌గా పునర్నియామకం తర్వాత అశోక గజపతిరాజుకు దాదాపు నెలన్నర రోజుల తర్వాత కారును కేటాయించారు. అయితే ఆయనకు పంపించిన కారుపై నేమ్ బోర్డు లేదు.
AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు గళమెత్తారు. ప్రత్యేక హోదా ఎందుకివ్వరంటూ నిలదీశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.
Somu Veerraju Sensational Comments: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు.
MLA Kotamreddy Sridhar Reddy meets Amaravati farmers: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులను కలిసి ముచ్చటించారు. రైతుల పాదయాత్ర నెల్లూరుకు చేరుకున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం ప్రకటించారు. అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడమే తప్ప.. మొదటిసారి ఓ ఎమ్మెల్యే ఇలా సంఘీభావం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Nara Bhuvaneshwari: ఇటీవలి అసెంబ్లీ పరిణామాలపై నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై నేరుగా స్పందించని భువనేశ్వరి... తాజాగా బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో తన అభిప్రాయాలను వెల్లడించారు.
Rajinikanth phone call to Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన టీడీపీ శ్రేణులు, నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులను కలచివేసింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన్ను పరామర్శించారు.
Nandamuri Balakrishna warns YSRCP: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన సోదరి భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానపరచడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇకనైనా మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు.
MLC Karimunnisa passed away: వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో కన్నుమూశారు. 8 నెలల క్రితమే ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇంతలోనే ఆమె గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో విషాదం నింపింది.
AP Municipal Elections 2021 Results Live: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మున్సిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైఎస్సార్సీపీ (YSRCP) కైవసం చేసుకుంది.
Jaggayyapeta Municipal Election Counting : జగ్గయ్యపేట నాలుగో వార్డులో వైఎస్సార్సీపీ (YSRCP) తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై.. టీడీపీ (TDP) అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి (Usharani) 14 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.