Posani Krishna Murali Quits Politics : ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో గతంలో తమ నేతలపై దురుసుగా ప్రవరిస్తోన్న నేతలపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్న పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Ex CM YS Jagan Visits Sharada Peetham: రాజకీయ పరిణామాలు మారిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా తొలిసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించారు. చంద్రబాబు శారదా పీఠం భూములు రద్దు చేసిన తర్వాత జగన్ సందర్శించడం రాజకీయంగా కలకలం రేపింది. ఆయన పర్యటనకు భారీ ఎత్తున స్పందన లభించింది.
Very Soon Ram Gopal Varma Srireddy And Posani Krishna Murali Arrest: అటు రాజకీయంగా.. ఇటు సినీ ప్రముఖులపై కూడా కూటమి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే ముగ్గురి అరెస్ట్ ఉంటుందనే చర్చ కలకలం రేపుతోంది.
Posani Krishna Murali Arrest: సినీ నటుడుకమ్ దర్శకుడు వైయస్ఆర్సీపీ కీలక నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ కు రంగం సిద్దమైందా.. ? ఏపీ సీఐడీ అందుకు కీలక అడుగులు వేసిందా.. ? రాజ మహేంద్రవరం లోని పోలీస్ స్టేషన్ లో జనసైనికులు పోసాని పై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోసానిపై కేసు నమోదు చేసారు పోలీసులు.
YSRCP Forms Special Task Force For Social Media Activists: ఆంధ్రప్రదేశ్లో తమ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు కొనసాగుతుండడంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ప్రకటించారు.
Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఎన్నికల సమయంతో పాటు పలు సందర్భాల్లో తన నోటికి వచ్చినట్టు తమ నాయకుడిని తిట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
AP Government: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందా లేక కూటమి ప్రయత్నం బెడిసి కొట్టనుందా అనేది తేలాల్సి ఉంది. ఇందులో ఏది జరిగినా ఏపీ రాజకీయ సమీకరణాలు చర్చనీయాంశంగా మారనున్నాయి. పూర్తి వివరాలు ఉన్నాయి.
YSRCP Varra Arrest: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇపుడు సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది. ఒక పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఇతరులపై దుమ్మెత్తి పోయడంపై ఎపుడు ముందుంటాయి. ఈ కోవలో వైసీపీ సోషల్ మీడియా నేత వర్రా రవీందర్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Vidadala Rajini Re Entry To Chilakaluripet అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారుతారని ప్రచారం జరిగిన మాజీ మంత్రి విడదల రజనీ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆమెకు తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేట బాధ్యతలు దక్కాయి. పార్టీ అధిష్టానం చేపట్టిన పదవుల భర్తీలో ఆమెకు తిరిగి పాత స్థానం లభించింది.
Pawan Kalyan Comments: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vizianagaram Local Bodies MLC Election YSRCP Candidate: ఏపీలో వివిధ కోటాకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీని ఖాతాలో వేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో స్థానంపై కన్నేసింది. ఈ సందర్భంగా గెలుపు గుర్రాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
Sajjala Ramakrishna Reddy Interacted With YSRCP Social Media: హామీలు, మోసాలపై నిలదీస్తుంటే అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
YSRCP Oppose Narendra Modi Govt Waqf Bill: తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది
Vijay sai Reddy Vs Sharmila: చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూసేందుకే షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ రాజ్యసభ పక్ష నేత YCP MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఇది ఆస్తి తగాదాకాదన్నారు. ఇది అధికారం కోసం జరుగుతున్న పోరాటం అన్నారు.
YS Sharmila vs YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ ఆస్తుల గొడవ సృష్టించడంపై ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్ అంటూ కౌంటర్ ఇచ్చారు.
YS Jagan Financial Dispute: అందరి ఇంట్లో ఉండే గొడవల మాదిరి తమ ఇంట్లో ఉన్నాయని.. వైఎస్ విజయమ్మ, షర్మిలతో కలిసి రాజకీయం చేయడం దుర్మార్గం అంటూ చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan Comments On Sharmila Vijayamma Financial Dispute: ప్రతి ఇంట్లో ఉండే గొడవలేనని.. వైఎస్ విజయమ్మ, షర్మిలతో ఆస్తి వివాదాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ తేలికగా తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.