AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో చర్చలు జరపగా.. పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్నారు. మరోవైపు సీఎం జగన్ కూడా ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు.
CM Jagan Plane Emergency Landing: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లగా.. విమానంలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా తిరిగి ల్యాండ్ చేశారు. గన్నవరం నుంచి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగి ల్యాండ్ అయింది.
CM Jagan : ఈస్ట్ గోదావరి జిల్లాలో టెక్ మహీంద్రా గ్రూప్ ఏర్పాటు చేసిన పరిశ్రమను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. పరిశ్రమకు అన్ని విధాల తోడుంటామని జగన్ హామీ ఇచ్చారు.
Anam Ramnarayana Reddy: కొంత కాలంగా ఓపెన్ గానే ఆనం తన అసమ్మతిని బయటపెడుతున్నారు. జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం కామెంట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి.
Jagan Kuppam Tour: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డ కుప్పంలో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. వైఎఎస్సార్ చేయూత మూడో విడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్.. ఏపీ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించారు
CM Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన రాజకీయంగా కాక రేపుతోంది. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో సీఎం జగన్.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Mangali Krishna: మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో తిరిగి ప్రవేశపెడుతున్న సమయంలోనే ఏపీకి సంబంధించిన కీలక పరిణామం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడుని హైదరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకోవడం కలకలం రేపింది.
AP CABINET: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మళ్లీ మార్పులు జరగనున్నాయా? పని తీరు సరిగా లేని మంత్రులను సాగనుంపనున్నారా? అంటే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన కామెంట్లతో అవుననే తెలుస్తోంది.
CM Jagan Comments: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్.
CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల హామీలు, మీడియా తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
CM Stalin Letter: రాష్ట్రాల మధ్య జల వివాదాలు కామన్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. కృష్ణా రివర్ బోర్జుకు ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ తెరపైకి వచ్చింది.
YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె సురక్షితంగా బయటపడ్డారు.
Raksha Bandhan 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోరెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎ జగన్ కు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు.
Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఒకే రోజు ఉంది. ఇద్దరికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో రాజకీయ బద్ద విరోధోలుగా ఉన్న సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదిక పంచుకుంటారని అంతా భావించారు.
CM JAGAN: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ముంపు భారీగా పడిన గ్రామాల్లో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా.. ఆ వర్షంలోనే సీఎం జగన్ తన పర్యటన కొనసాగించారు.
AP CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. గడప గడపకూ తిరిగితేనే టికెటు.. లేదంటే రాదు అని తేల్చి చెప్పేశారు. పులివెందులలో తన సోదరుడు, ఎంపీ అవినాశ్ రెడ్డి, తాను తిరుగుతున్నామనీ..మీరు తిరగకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.
AP CM Jagan: ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలను ఆగస్టు ఒకటో తేదీ నాటికి చేర్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అదే నెల 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.