Ponguleti Srinivas Reddy meets YS Jagan : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. గతంలో తెలంగాణలో వైఎస్సార్సీపీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్లి జగన్ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Telangana Politics: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం వెలుగుచూస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఆసక్తిగా మారింది.
Kodali Nani Fires: వైసీపీ ప్లీనరీలో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. దేశంలో చంద్రబాబు అంత చవట, దద్దమ్మ లేరని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు 420 అని.. ఆయనకు ఎవరూ భయపడరన్నారు.
YSRCP plenary: పార్టీ జెండాను ఆవిష్కరించి పీన్లరీని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం ప్లీనరీ వేదికపై వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళి అర్పించారు. ఇక ఇదే ప్లీనరీలో వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకున్నారు.
YS Vijayamma: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలుపుతున్నారు. తొలి రోజు సమావేశంలో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
YSRCP Plenary-2022: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. మూడేళ్ల పాలనను ప్రజల ముందు ఉంచేందుకు ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
YSRCP Plenary 2022: All arrangements are done for YSRCP Plenary 2022. వైఎస్సార్సీపీ ప్లీనరికి సర్వం సిద్ధం సిద్ధమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరిని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
AP Assembly Session 2022: ఏపీ జరిగే వానా కాల అసెంబ్లీ సమవేశాలకు (AP Assembly Session) ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశాలను జగన్ సర్కార్ జూలై 19 నుంచి నిర్వహించనుంది. సమావేశాల్లో వైసీపీ మూడేళ్ల ప్రగతి పైన శాసన సభా వేదికగా జగన్ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
Prudhvi Raj Opens Up on political journey: 2014 ఎన్నికల ముందే వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్విరాజ్ ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవి దక్కింది. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇక తాజా ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు బయటపెట్టారు.
President Elections:భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఓటింగ్ అవసరమా అన్నది తేలలేదు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ఇద్దరు నేతలు విపక్ష పార్టీలతోనూ మాట్లాడుతున్నారు.
Attack on Venkayamma's son: వెంకాయమ్మను పరామర్శించడానికి మాజీ మంత్రి నక్క ఆనంద బాబు తాడికొండ పోలీసు స్టేషన్కి వచ్చిన సందర్భంగా స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టిన పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
PRESIDENT ELECTION 2022: భారతదేశ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 15 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నిక అనివార్యమైతే జూలై 18న పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
A complaint has been lodged with the HRC against BC unions leader and YSRCP Rajya Sabha MP candidate R Krishnaiah. A man named Ravinder Reddy alleged that Krishnaiah was threatening gangster Naeemuddin by name
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.