Minister Ambati Rambabu: నారాయణ అరెస్ట్‌పై స్పందించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu: నారాయణ అరెస్ట్‌పై స్పందించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు 

  • Zee Media Bureau
  • May 11, 2022, 04:12 PM IST

Minister Ambati Rambabu: పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల స్టాఫ్ హస్తముందన్న మంత్రి అంబటి రాంబాబు. తిరుపతి నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ ఇచ్చిన వాగ్మూలం ఆదారంగా నారాయణను అరెస్ట్‌ చేశారన్న అంబటి

Video ThumbnailPlay icon

Trending News