Kodali Nani: చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్‌

Kodali Nani Fires: వైసీపీ ప్లీనరీలో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. దేశంలో చంద్రబాబు అంత చవట, దద్దమ్మ లేరని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు 420 అని.. ఆయనకు ఎవరూ భయపడరన్నారు.

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 08:06 PM IST

Kodali Nani Fires: వైసీపీ ప్లీనరీలో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. దేశంలో చంద్రబాబు అంత చవట, దద్దమ్మ లేరని నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తే విషపు రాతలు రాస్తున్నారని నాని మండిపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News