AP Politics: ఏపీలో ప్రభుత్వం మారిన చాలా రోజులకు మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు విప్పారు. వైసీపీ కార్యాలయంలో ఎంపీపీలతో జరిగిన సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా స్వీప్ చేసేది తామేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sajjala Ramakrishna Reddy Interacted With YSRCP Social Media: హామీలు, మోసాలపై నిలదీస్తుంటే అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
RK Roja And Sajjala Re Charged They Come Back Into Politics: అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు నిస్తేజంలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వారు సమావేశమవడం విశేషంగా నిలిచింది.
Govt Of Andhra Pradesh Dismissed 40 Govt Advisers: గత ప్రభుత్వంలో పరిపాలనపై పెత్తనం చేసిన సలహాదారులను తాజాగా ఏపీ ప్రభుత్వం తొలగించింది. 40 మందిని సలహాదారుల పదవి నుంచి తప్పించింది.
Sajjala Ramakrishna Reddy On Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్‌ను చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఉద్దేశం పవన్‌లో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. టికెట్ల విషయంపై స్పందిస్తూ.. రాజకీయ పార్టీ అయిన తరువాత మార్పులు సహజమన్నారు.
స్కిల్ స్కామ్ రూపకర్త చంద్రబాబు అని సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. అన్ని ఆధారాలతోనే సీఐడీ ఆయనను అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు చేసిన నేరానికి తలదించుకోవాల్సిందిపోయి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. సినిమా టికెట్ల పెంపుపై ప్రభుత్వం ఓ విధానం ప్రకారం నడుచుకుంటుందన్నారు.య పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sajjala Ramakrishna Reddy On Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఏడాది మే వరకు సమయం ఉందని.. చివరి రోజు వరకు సేవ చేస్తామని అన్నారు. గడవును పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు.
YS Avinash Reddy's CBI Investigation: అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ చేస్తున్న విచారణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టంచేశారు.
CM Jagan Mohan Reddy: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ కళ్లు తెరిపిస్తున్నాయా..? 175 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్.. పార్టీలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు..? పార్టీలో నెంబర్ 2గా అన్ని తానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యం తగ్గించనున్నారా..? వైసీపీ వర్గాలు ఏం చెబుతున్నాయి..?
Four MLAs Suspended from YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయింది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు పేర్లు ముందే తెలిసిపోగా.. తాజాగా మరో ఇద్దరు పేర్లను ప్రకటించారు సజ్జల రామకృష్టారెడ్డి.
Sajjala Ramakrishna on MLC Results: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పెను షాక్ తగలగా ఈ విషయం మీద ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Sajjala Ramakrishna Reddy సభలు, సమావేశాల మీద ఎందుకు ఆంక్షలు విధించాల్సి వచ్చిందో అందరికీ తెలుసని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కందుకూరు ఘటన వల్లే ప్రభుత్వం జీవో జారీ చేసింది అని చెప్పుకొచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.