Ycp leaders Silent ofter elction: వైసీపీలో ఆ ఫైర్ బ్రాండ్ లీడర్లకు ఏమైంది..! పార్టీ అధికారంలోకి ఉండగా.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారు..! అటు సొంత నియోజకవర్గాలకు కూడా ఎందుకు ముఖం చాటేశారు..! పార్టీ అధినేత ఆదేశించినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్న నేతలెవరు..!
Kodali Nani: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి పుట్టినరోజు సంరద్బంగా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
RK Roja Selvamani Adudam Andhra: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్చల్ చేసిన ఆర్కే రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు ధర్మాన కృష్ణ దాస్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Chandrababu Naidu Next Target Kodali Nani: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన కొడాలి నాని లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన నానిని మరింత దెబ్బతీసేందుకు గుడివాడలో ఆయన పర్యటిస్తున్నారని సమాచారం.
Kodali nani: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కోడాని నానికి ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల ఏపీలో మాజీ వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకొవాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు,అనేక మంది నాయకులను వరుసగా భేటీ అవుతున్నారు.
Kodali Nani Collapsed In His House: ఆంధ్రప్రదేశ్‌లో కీలక స్థానమైన గుడివాడ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి మరోసారి కొడాలి నాని గెలుస్తాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో నాని అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
Kodali Nani Fire On Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vangaveeti Radha: ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కడం లేదు. తాగాజా మరో కీలకనేతపై దృష్టి సారించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kodali Nani On Chiranjeevi: చిరంజీవిని తాను విమర్శించిన టీడీపీ, జనసేన నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Kodali Nani On Chadrababu Naidu: పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం కట్టాల్సి ఉండగా.. చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు కొడాలి నాని. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలాగా వాడుకున్నారని ప్రధాని మోడీ అన్నారని ఆయన గుర్తు చేశారు.
Tarakaratna Wife Alekhya Reddy in to Politics: అనూహ్యంగా నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన చివరి కోరిక తీర్చేందుకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు.
Rajini vs Ysrcp: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీలో వేడి పుట్టించాయి. సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని సృష్టించాయి. రజనీ కాంత్ అభిమానులు వర్సెస్ వేసీపీ నేతల వార్‌కు దారి తీస్తోంది.
Andhrawala Audio Release Dispute: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ ఈవెంట్ గురించి కొడాలి నాని చేసిన కామెంట్లు కొత్త దుమారానికి దారి తీసింది.
Kodali Nani Comments on Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ కు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Kodali Nani Sensational Comments On YS Vivekanadareddy Family: వైఎస్ వివేకా కుటుంబంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వినాశానికి వివేకా కుటుంబం ప్రయత్నించిందంటూ ఆరోపించారు. వివేకా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. చనిపోతే దినం ఖర్చులు, కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభమంటూ కామెంట్స్ చేశారు.
Kodali Nani Sensational Comments: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సహా నారా లోకేష్ మీద మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Kodali Nani and Jr NTR Friendship: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య మంచి స్నేహం ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య అసలు టచ్చే లేదంటున్నారు వీవీ వినాయక్. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.